
ఓటీటీ

ఐకానిక్ మూవీ ‘ప్రేమ దేశం’ విడుదలై 30 ఏళ్లు పూర్తయ్యాయి. 1996 ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా. మూడు దశాబ్దాలు గడిచినా తన సంగీతం, కథనం, యూత్‌ఫుల్ ఫీల్‌తో ఇప్పటికీ క్లాసిక్‌గా నిలిచింది.
ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గాత్రంలో వచ్చిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఈ సినిమాలోని ఓ క్లాసిక్ పాట అమృతంలా అనిపించేంత మధురంగా ఉండి, నేటికీ శ్రోతల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!