11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘వారణాసి’పై పెరుగుతున్న అంచనాలు

Writer: Pooja 04:37 PM, 25 జూన్, 2026
‘వారణాసి’పై పెరుగుతున్న అంచనాలు

దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రం ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల పృథ్వీరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి పనితీరును ప్రశంసిస్తూ, సెట్స్‌లో ఒక్క నిమిషం కూడా వృథా చేయరని, మధ్యాహ్న భోజన విరామం కేవలం 20 నిమిషాలే ఉంటుందని తెలిపారు.

పరిపూర్ణతకు ప్రాధాన్యం ఇచ్చే రాజమౌళి కొన్ని సన్నివేశాల కోసం 90 టేకులు తీసుకున్నారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మహేష్ బాబుపై చిత్రీకరించిన ఒక సన్నివేశం ఆశించిన స్థాయిలో రాకపోవడంతో ఆ రోజు చిత్రీకరణను నిలిపివేశారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో కథా విస్తృతి కారణంగా ‘వారణాసి’ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

రణ్‌వీర్ సింగ్ ఎగ్జిట్‌పై ఫర్హాన్ అక్తర్ సెటైర్...

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

‘జై హనుమాన్’లో బాలీవుడ్ భామ ఎవరో తెలుసా?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

నాగ్ 100పై క్రేజీ అప్డేట్?

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

ట్యాగ్లు
వారణాసిమహేష్‌బాబురాజమౌళితెలుగుసినిమాసినీవార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ
రాజకీయాలు

మన్మోహన్ సింగ్‌పై కేసు ముగింపు.. స్పందించిన సోనియా గాంధీ

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!