
క్రీడలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఉదయం నష్టాల్లో ప్రారంభమై, ట్రేడింగ్ ముగిసే సమయానికి కూడా నష్టాల్లోనే కొనసాగాయి. సెన్సెక్స్ 388.19 పాయింట్లు లేదా 0.49 శాతం నష్టపోయి 78,154.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 112.10 పాయింట్లు లేదా 0.46 శాతం నష్టంతో 24,471.70 వద్ద స్థిరపడింది.
చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, ఫినోలెక్స్ కేబుల్స్, మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ టాప్ గెయినర్లలో నిలిచాయి. మరోవైపు బలరాంపూర్ చిని మిల్స్, యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్, లాయిడ్స్ మెటల్స్ అండ్ ఎనర్జీ షేర్లు నష్టాలను చవిచూశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!