11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

Writer: Chandrika 04:09 PM, 11 ఆగస్టు, 2026
కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులపై ఉన్న ప్రేమకు మరో ఉదాహరణగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘మెగా 158’ చిత్రంలో కెమెరా విభాగంలో పనిచేస్తున్న నివాస్.. తాను రామ్ చరణ్‌కు వీరాభిమానినని చిరంజీవితో చెప్పాడు. తన అభిమానానికి గుర్తుగా తన కుమారుడికి ‘జస్వంత్ రామ్ చరణ్’ అని పేరు పెట్టుకున్నట్లు వెల్లడించాడు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఎంతో సంతోషించి, నివాస్ కుటుంబాన్ని తన ఇంటికి ఆహ్వానించారు.

చిరంజీవి నివాసానికి వెళ్లిన నివాస్ కుటుంబానికి అక్కడ మరో ప్రత్యేకమైన సర్‌ప్రైజ్ ఎదురైంది. రామ్ చరణ్ కూడా వారిని ఆప్యాయంగా పలకరించి, వారితో కొంత సమయం గడిపారు. ముఖ్యంగా చిన్నారి జస్వంత్‌తో చరణ్ సరదాగా గడపడంతో ఆ కుటుంబం ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అనంతరం చిరంజీవి, రామ్ చరణ్‌తో కలిసి నివాస్ కుటుంబం ఫొటోలు దిగింది. ఈ అరుదైన క్షణాలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణ అభిమానిపై మెగా కుటుంబం చూపించిన ఆప్యాయతను ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

ఆ ఒక్క సంఘటనతో కెరీర్ లో పాఠం నేర్చుకున్న - రెజీనా కాసాండ్రా

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

సిగ్మా నుంచి సెకండ్ సాంగ్ డేట్ ఫిక్స్

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

ముంబై అండర్‌వరల్డ్ నేపథ్యంలో ఆర్జీవీ ‘పోలీస్ కంపెనీ’

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

టాలెంట్ ఉంటే చాలు అన్నపూర్ణలో ఛాన్స్

ట్యాగ్లు
చిరంజీవిరామ్ చరణ్మెగా ఫ్యామిలీమెగా 158అభిమానంనివాస్జస్వంత్ రామ్ చరణ్టాలీవుడ్తెలుగు సినిమాసెలబ్రిటీ అభిమానులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..
క్రీడలు

విరాట్ కోహ్లీ ఫీల్డింగ్‌పై టీ. దిలీప్ ప్రశంసలు..

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!
క్రీడలు

టీమిండియా WTC ఫైనల్ రేసులోకి రావాలంటే.. ఈ మ్యాచ్‌లు తప్పక గెలవాలి!

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..
జనరల్

హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్..

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!
సినిమాలు

కొడుక్కి రామ్ చరణ్ పేరు.. అభిమాని ప్రేమకు మెగాస్టార్ చిరంజీవి ఫిదా!

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..
జనరల్

దక్షిణాది ఓటర్ల జాబితా సవరణలో కీలక పరిణామం..

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!
సినిమాలు

‘మీ ప్రేమే నా బలం’.. అభిమానులకు మహేశ్‌బాబు స్పెషల్‌ మెసేజ్‌!

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..
జనరల్

అంతర్జాతీయ క్రీడలకు వేదికగా జీవీ రాజా స్టేడియం..

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..
జనరల్

ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ అభిషేక్ పోరెల్ అరెస్ట్..

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి
సినిమాలు

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం...సీనియర్ నటుడు మృతి

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పాతబస్తీ మెట్రో పనుల్లో వేగం పెంచాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన
జనరల్

విద్యుత్‌ సమస్యలతో రైతుల ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!