10, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ సినిమా.. అసలు నిజం ఇదేనా?

Writer: Harika S 05:39 AM, 10 అక్టోబర్, 2026
అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ సినిమా.. అసలు నిజం ఇదేనా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్‌పై సోషల్ మీడియాలో పలు వార్తలు ప్రచారమవుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ వినిపించిన ఫైనల్ డ్రాఫ్ట్ అల్లు అర్జున్‌కు నచ్చకపోవడంతో సినిమాను రద్దు చేశారనే ప్రచారం అభిమానుల్లో ఆందోళన కలిగించింది. చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోవడంతో ఈ పుకార్లకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఈ క్రేజీ కాంబినేషన్‌లో సినిమా ఉంటుందా లేదా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

తాజాగా ఈ ప్రచారంపై అల్లు అర్జున్ పీఆర్ టీమ్ స్పందించి, సినిమా రద్దయిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. దీంతో బన్నీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాకా’ చిత్రాన్ని అల్లు అర్జున్ పూర్తి చేసిన తర్వాత లోకేశ్ కనగరాజ్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ భారీ చిత్రానికి యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా ‘ఇంజి వెల్లం’.. మరో క్రేజీ అప్‌డేట్!

సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా ‘ఇంజి వెల్లం’.. మరో క్రేజీ అప్‌డేట్!

ఓటీటీ కోసం ది ప్యారడైజ్‌లో మార్పులు.. నాని బోల్డ్ డెసిషన్‌పై ఆసక్తి!

ఓటీటీ కోసం ది ప్యారడైజ్‌లో మార్పులు.. నాని బోల్డ్ డెసిషన్‌పై ఆసక్తి!

చిరంజీవి నెక్స్ట్ మూవీపై ఉత్కంఠ.. కథలతో క్యూ కడుతున్న దర్శకులు!

చిరంజీవి నెక్స్ట్ మూవీపై ఉత్కంఠ.. కథలతో క్యూ కడుతున్న దర్శకులు!

ఏ ఫర్ ఆనంద్‌తో కన్నడలో రవీనా టండన్ పవర్‌ఫుల్ రీఎంట్రీ!

ఏ ఫర్ ఆనంద్‌తో కన్నడలో రవీనా టండన్ పవర్‌ఫుల్ రీఎంట్రీ!

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?

‘వెట్టువం’లో స్టార్ హీరో స్పెషల్ ఎంట్రీ...రోలెక్స్‌ను మించే క్యామియో?

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?

15 ఏళ్ల తర్వాత ప్రత్యేక గీతంతో కింగ్ సినిమాలో స్టార్ హీరోయిన్?

ట్యాగ్లు
అల్లు అర్జున్లోకేశ్ కనగరాజ్అల్లు అర్జున్ కొత్త సినిమారాకాఅట్లీమైత్రీ మూవీ మేకర్స్సాయి అభ్యంకర్టాలీవుడ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా ‘ఇంజి వెల్లం’.. మరో క్రేజీ అప్‌డేట్!
గాసిప్స్

సాయి పల్లవి, విజయ్ సేతుపతి జంటగా ‘ఇంజి వెల్లం’.. మరో క్రేజీ అప్‌డేట్!

ది ప్యారడైజ్: ఓటీటీ వెర్షన్‌పై నాని కొత్త ప్లానింగ్.. అన్‌సీన్ సీన్లు జోడిస్తారా?
ఓటీటీ

ది ప్యారడైజ్: ఓటీటీ వెర్షన్‌పై నాని కొత్త ప్లానింగ్.. అన్‌సీన్ సీన్లు జోడిస్తారా?

బిగ్‌బాస్ తెలుగు 10: మ్యాజిక్ కీతో ఝాన్సీకి ఊరట.. కెప్టెన్‌గా సుధీర్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: మ్యాజిక్ కీతో ఝాన్సీకి ఊరట.. కెప్టెన్‌గా సుధీర్!

క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి.. ముగిసిన భారత స్టార్ పోరు!
క్రీడలు

క్వార్టర్ ఫైనల్లో సింధు ఓటమి.. ముగిసిన భారత స్టార్ పోరు!

అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ సినిమా.. అసలు నిజం ఇదేనా?
గాసిప్స్

అల్లు అర్జున్–లోకేశ్ కనగరాజ్ సినిమా.. అసలు నిజం ఇదేనా?

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. థ్రిల్లర్ల నుంచి కామెడీ వరకు!
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో చూడాల్సిన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు.. థ్రిల్లర్ల నుంచి కామెడీ వరకు!

పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారా? కిడ్నీలపై వైద్యుల సూచన ఇదే!
ఆరోగ్యం

పెయిన్‌కిల్లర్స్ వాడుతున్నారా? కిడ్నీలపై వైద్యుల సూచన ఇదే!

కొత్త ఫీచర్లతో GPT-6 విడుదల!
టెక్నాలజీ

కొత్త ఫీచర్లతో GPT-6 విడుదల!

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు
బిజినెస్

ఐసీఐసీఐ బ్యాంక్ ఫెస్టివ్ బొనాంజా.. ఐఫోన్లు, ఎలక్ట్రానిక్స్, ట్రావెల్‌పై భారీ ఆఫర్లు

ఆశ్వయుజ మాసం 2026: దేవి నవరాత్రుల నుంచి దీపావళి వరకు పండుగల పూర్తి జాబితా
జనరల్

ఆశ్వయుజ మాసం 2026: దేవి నవరాత్రుల నుంచి దీపావళి వరకు పండుగల పూర్తి జాబితా

శరన్నవరాత్రుల్లో నవదుర్గల పూజ ఎందుకు? తొమ్మిది రూపాల విశిష్టత ఇదే!
జనరల్

శరన్నవరాత్రుల్లో నవదుర్గల పూజ ఎందుకు? తొమ్మిది రూపాల విశిష్టత ఇదే!

అక్టోబర్ 10 పంచాంగం: అమావాస్య తిథి, శుభ ముహూర్తాలు, రాహుకాలం వివరాలు
జనరల్

అక్టోబర్ 10 పంచాంగం: అమావాస్య తిథి, శుభ ముహూర్తాలు, రాహుకాలం వివరాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!