Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

6, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం

07:27 AM, 6 జూన్, 2026
వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ, వ్యవసాయేతర భూముల మార్కెట్ విలువలను భారీగా పెంచడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. చాలా ప్రాంతాల్లో భూముల ధరలను 50 శాతం నుంచి 100 శాతం వరకు పెంచగా, కొన్ని ప్రాంతాల్లో 200 శాతం వరకు పెంపు చేశారు. పెరిగిన ధరలు ఇప్పటికే అమల్లోకి రావడంతో కొత్త మార్కెట్ విలువల ఆధారంగానే భూముల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

గ్రేటర్ వరంగల్ పరిధిలోని హనుమకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ఎల్కతుర్తి, వరంగల్, దామెర, గీసుకొండ, సంగెం, ఖిల్లా వరంగల్ ప్రాంతాల్లో ధరల పెంపు ఎక్కువగా జరిగింది. హనుమకొండ చౌరస్తా, వరంగల్, జేపీఎన్ రహదారి ప్రాంతాల్లో గజం ధరను రూ.46 వేలుగా నిర్ణయించారు. అనేక ప్రాంతాల్లో 50 శాతం నుంచి 100 శాతం వరకు ధరలు పెరిగాయి. వ్యవసాయ భూముల కనిష్ఠ ధరను ఎకరానికి రూ.2 లక్షల 70 వేలుగా నిర్ణయించగా, వడ్డెపల్లి, కోటిపల్లి, కొత్తపల్లి ప్రాంతాల్లో ఎకరం ధర రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్లకు పెరిగింది.

గత ఏడాది నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న స్థిరాస్తి రంగంపై ఈ నిర్ణయం మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పెరిగిన మార్కెట్ విలువల కారణంగా ముద్రణ సుంకం, రిజిస్ట్రేషన్ రుసుములు, ఇతర పన్నులు కూడా పెరిగాయి. కొంతమంది కొనుగోలుదారులకు రిజిస్ట్రేషన్ ఖర్చులు 50 శాతం నుంచి 80 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి అదనంగా రూ.150 కోట్లకు పైగా ఆదాయం లభించే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఎంపీ చామల విచారణ

ఇళ్లు ఇవ్వకపోతే మేమే దిగుతాం – లబ్ధిదారులు

అమ్మ జ్ఞాపకంతో మొదలైన ప్రయాణం...ఇప్పుడు వేల ఎకరాల్లో పచ్చని విప్లవం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక...ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి

గ్రానైట్ దందాపై సర్కార్ దూకుడు...ఎవరి పేర్లు బయటపడనున్నాయి?

కోల్‌కతాలో తృణమూల్ నేతపై గుడ్ల దాడి

కోల్‌కతాలో తృణమూల్ నేతపై గుడ్ల దాడి

ట్యాగ్లు
వరంగల్‌ భూములుభూముల ధరలుతెలంగాణ స్థిరాస్తిరిజిస్ట్రేషన్‌ విలువలుస్థిరాస్తి వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీషర్ట్ వివాదంపై రితేష్ దేశ్‌ముఖ్ క్షమాపణ
సినిమాలు

తమిళనాడు రాజకీయాల్లో లతా రజనీకాంత్ ఎంట్రీ!
రాజకీయాలు

తమిళనాడు రాజకీయాల్లో లతా రజనీకాంత్ ఎంట్రీ!

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ రోజు ఎంపీ చామల విచారణ
జనరల్

 ‘పెద్ది’ మూవీ ఖర్చులో భారీ షేర్ రెమ్యూనరేషన్‌కేనా?
సినిమాలు

‘పెద్ది’ మూవీ ఖర్చులో భారీ షేర్ రెమ్యూనరేషన్‌కేనా?

ఫుల్ స్వింగ్‌లో నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్
సినిమాలు

ఫుల్ స్వింగ్‌లో నాని ‘ది ప్యారడైజ్’ షూటింగ్

ఫిట్‌నెస్‌కు భోజనం మానేయడం పరిష్కారం కాదంటున్న వైద్యులు
ఆరోగ్యం

ఫిట్‌నెస్‌కు భోజనం మానేయడం పరిష్కారం కాదంటున్న వైద్యులు

పరిశ్రమల పనితీరును మార్చే కొత్త సాంకేతికత
టెక్నాలజీ

పరిశ్రమల పనితీరును మార్చే కొత్త సాంకేతికత

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల మంటలు
బిజినెస్

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరల మంటలు

ఇళ్లు ఇవ్వకపోతే మేమే దిగుతాం – లబ్ధిదారులు
జనరల్

ఇళ్లు ఇవ్వకపోతే మేమే దిగుతాం – లబ్ధిదారులు

వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం
జనరల్

వరంగల్‌లో భూముల ధరల పెంపు...రియల్ ఎస్టేట్‌పై ప్రభావం

అమ్మ జ్ఞాపకంతో మొదలైన ప్రయాణం...ఇప్పుడు వేల ఎకరాల్లో పచ్చని విప్లవం
జనరల్

అమ్మ జ్ఞాపకంతో మొదలైన ప్రయాణం...ఇప్పుడు వేల ఎకరాల్లో పచ్చని విప్లవం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక...ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి
జనరల్

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక...ఈ జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!