2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

Writer: Pooja 01:02 PM, 2 సెప్టెంబర్, 2026
రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా ఆందోళనలు, నిరసనలు చేపట్టే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అన్నారు. అయితే నిరసనలు హింసాత్మకంగా మారకూడదని, ప్రజలకు లేదా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించకూడదని స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో రైతులు, ఉపాధ్యాయులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించిన ఆయన, ఆందోళనలకు సంబంధించి నమోదైన కేసులు ఏళ్లుగా పెండింగ్‌లో ఉండటం అమానవీయమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 2021 మే నుంచి 2026 వరకు రైతులు, టీచర్లపై నమోదైన కేసులన్నింటినీ ఉపసంహరించుకోవాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లు అసెంబ్లీలో ప్రకటించారు.

వివిధ అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రైతులు, స్థానికులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా కేసులు నమోదయ్యాయని విజయ్ తెలిపారు. సిప్‌కాట్ పారిశ్రామిక ప్రాజెక్టులు, పరందూర్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాల్లోనూ రైతులపై కేసులు పెట్టారని చెప్పారు. అలాగే సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపట్టిన ఉపాధ్యాయులపై కూడా కేసులు నమోదయ్యాయని తెలిపారు. కేసులు పెండింగ్‌లో ఉండటంతో ఉద్యోగాలు, విదేశీ ప్రయాణాలు వంటి అంశాల్లో బాధితులు ఇబ్బందులు పడుతున్నారని, వారి పరిస్థితిని అర్థం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అయితే ఎన్ని కేసులు ఉపసంహరించుకుంటారనే పూర్తి సంఖ్యను ప్రభుత్వం వెల్లడించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

దిశా సాలియన్‌  మృతి కేసులో కీలక మలుపు..

దిశా సాలియన్‌ మృతి కేసులో కీలక మలుపు..

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?

ట్యాగ్లు
తమిళనాడుజోసెఫ్ విజయ్రైతులుఉపాధ్యాయులునిరసన కేసులుతమిళనాడు ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ
జనరల్

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల
సినిమాలు

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!
ఓటీటీ

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు
జనరల్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్
జనరల్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్
సినిమాలు

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!