2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

Writer: Shivani K 12:58 PM, 2 సెప్టెంబర్, 2026
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకావాలని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో డిసెంబర్ 7 నుంచి 9 వరకు ఈ సదస్సు జరగనుండగా, ఇందులో భాగంగా నిర్వహించే రక్ష ఎక్స్‌పో-2026ను ప్రారంభించాలని ఆయన కోరారు. ఢిల్లీలో జరిగిన భేటీలో ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ రంగాలకు సంబంధించిన ప్రత్యేక సదస్సులు, ఎయిర్‌షో, పారిశ్రామిక ప్రదర్శనలు, అత్యాధునిక భూ రక్షణ వ్యవస్థల ప్రదర్శనల నిర్వహణపై చర్చించారు. ఎక్స్‌పో విజయవంతానికి రక్షణ శాఖ సహకరించాలని, భారత వైమానిక దళం, సూర్యకిరణ్, సారంగ్ ఏరోబాటిక్ బృందాల భాగస్వామ్యంతో పాటు రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు, డీఆర్‌డీవో ప్రయోగశాలల భాగస్వామ్యాన్ని కోరారు.

ఆదిలాబాద్ విమానాశ్రయం కోసం ఇప్పటికే 750 ఎకరాల భూమిని సేకరించినట్లు సీఎం తెలిపారు. రక్షణ శాఖ అవసరాలకు అనుగుణంగా మరో 750 ఎకరాల భూసేకరణకు కూడా అంగీకారం తెలిపినట్లు పేర్కొన్నారు. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో డీఆర్‌డీఎల్ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం 416.18 ఎకరాల భూమిని కేటాయించేందుకు టీజీఐఐసీ అంగీకరించిందని వెల్లడించారు. మొత్తం భూమిని సంవత్సరానికి కేవలం రూ.1 నామమాత్రపు లీజుతో 33 సంవత్సరాల కాలానికి ఇవ్వనున్నట్లు తెలిపారు. అవసరమైతే లీజును మరో రెండుసార్లు పొడిగించుకునే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

దిశా సాలియన్‌  మృతి కేసులో కీలక మలుపు..

దిశా సాలియన్‌ మృతి కేసులో కీలక మలుపు..

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?

యాపిల్‌ సీఈఓగా జాన్‌ టెర్నస్‌.. జీతం ఎంతో తెలుసా?

ట్యాగ్లు
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్రక్ష ఎక్స్‌పో 2026సీఎం రేవంత్ రెడ్డిరాజ్‌నాథ్ సింగ్తెలంగాణ ప్రభుత్వండిఫెన్స్ ఎక్స్‌పోదేవరకద్ర డీఆర్‌డీఎల్ఆదిలాబాద్ విమానాశ్రయంఏరోస్పేస్రక్షణ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ట్రంప్ రహస్య విమాన మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ
జనరల్

ట్రంప్ రహస్య విమాన మార్పుపై నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ
జనరల్

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల
సినిమాలు

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!
ఓటీటీ

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు
జనరల్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్
జనరల్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!