2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

Writer: Nithish 01:02 PM, 2 సెప్టెంబర్, 2026
సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

కన్నడ స్టార్‌ హీరో సుదీప్‌ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ముఖ్యంగా ‘ఈగ’ చిత్రంలో విలన్‌గా ఆయనకు మంచి గుర్తింపు వచ్చింది. ‘బాహుబలి’, ‘సైరా నరసింహారెడ్డి’ వంటి తెలుగు సినిమాల్లో అతిథి పాత్రల్లోనూ కనిపించారు. ప్రస్తుతం కన్నడ చిత్రాలకే ఎక్కువగా పరిమితమైన సుదీప్‌ పుట్టినరోజు సందర్భంగా ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘దేవరాయ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

శ్రీకృష్ణదేవరాయల జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్‌ వెల్లడించారు. ‘హనుమాన్‌’ ఫేమ్‌ గౌరహరి సంగీతం అందించనుండగా, తాజాగా విడుదలైన టైటిల్‌ టీజర్‌ ఆకట్టుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబరులో థియేటర్లలోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. దర్శకుడి ఎంపిక ఇంకా పూర్తికాలేదా, లేక ఉద్దేశపూర్వకంగానే పేరును ప్రకటించలేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే ఇది పాన్‌ ఇండియా చిత్రమా కాదా అన్న దానిపై కూడా మేకర్స్‌ స్పష్టత ఇవ్వలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

ట్యాగ్లు
సుదీప్దేవరాయశ్రీకృష్ణదేవరాయలుపీపుల్ మీడియా ఫ్యాక్టరీగౌరహరికన్నడ సినిమాతెలుగు సినిమాసుదీప్ కొత్త సినిమాదేవరాయ మూవీసినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ
జనరల్

జనసేన యూత్ వింగ్ ‘జై కొట్టు’ లోగో ఆవిష్కరణ

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల
సినిమాలు

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!
ఓటీటీ

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు
జనరల్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్
జనరల్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్
సినిమాలు

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!