2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

Writer: Chandrika 12:46 PM, 2 సెప్టెంబర్, 2026
‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

రజనీకాంత్‌ నటిస్తున్న ‘జైలర్‌ 2’ సినిమా అక్టోబర్‌ 15న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ప్రకటించిన విడుదల తేదీని చిత్రబృందం తాజాగా మరో పోస్టర్‌ ద్వారా మరోసారి ధృవీకరించింది. తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని చెబుతున్న కొన్ని డైలాగులను తొలగించి రీషూట్‌ చేస్తున్నారని, దీంతో సినిమా అనుకున్న తేదీకి విడుదల కాకపోవచ్చంటూ సోషల్‌ మీడియాలో పుకార్లు ప్రచారం అయ్యాయి. ఈ వార్తలపై నిర్మాణ సంస్థ స్పందించి విడుదల తేదీపై స్పష్టత ఇచ్చింది. ఇప్పటికే పూర్ణతో చిత్రీకరించిన ప్రత్యేక పాటను కూడా విడుదల చేయగా.. సినిమా విడుదలకు దగ్గరగా ప్రమోషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేసే అవకాశం ఉంది.

2023లో విడుదలైన ‘జైలర్‌’ భారీ విజయాన్ని అందుకుని రజనీకాంత్‌ కెరీర్‌లో కీలక కమ్‌బ్యాక్‌ చిత్రంగా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. దీంతో సీక్వెల్‌ ‘జైలర్‌ 2’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తొలి భాగంలోని పలువురు నటీనటులు కూడా కనిపించనున్నారు. దసరా సీజన్‌లో సినిమా విడుదల కానుండటంతో బాక్సాఫీస్‌ పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఇదే సమయంలో విజయ్‌ దేవరకొండ నటిస్తున్న ‘రణబలి’, వెంకటేష్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

యశ్‌పై అల్లు అరవింద్ వ్యాఖ్యలు.. స్పందించిన ఆర్జీవీ

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్-  మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

హీరో ఫస్ట్ కాదు.. డైరెక్టర్ ఫస్ట్- మారుతున్న ప్రేక్షకుల ట్రెండ్‌పై రానా

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

‘లాలో’ తెలుగు రీమేక్? శ్రీకృష్ణుని పాత్రలో రామ్ చరణ్!

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

తమ్ముళ్లతో సినిమాలు.. అన్నలతో పెళ్లి

ట్యాగ్లు
జైలర్‌ 2రజనీకాంత్‌రజనీకాంత్‌ సినిమాలుజైలర్‌ 2 విడుదల తేదీనెల్సన్‌ దిలీప్‌కుమార్‌తమిళ సినిమాకోలీవుడ్‌జైలర్‌ సీక్వెల్‌దసరా సినిమాలుభారతీయ సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య
జనరల్

నేపాల్‌లో పెరుగుతున్న మృతుల సంఖ్య

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్
జనరల్

రైతులు, టీచర్లకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల
సినిమాలు

సుదీప్‌ బర్త్‌డే స్పెషల్‌.. ‘దేవరాయ’ టైటిల్‌ టీజర్‌ విడుదల

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..
షోస్

బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష లో ర్యాంకింగ్స్‌ టాస్క్‌..

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం
జనరల్

ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026కు హాజరుకండి- రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ ఆహ్వానం

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!
ఓటీటీ

ట్రంప్‌ రహస్య విమాన ప్రయాణం...ఓటీటీలోకి అసలు కథ!

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు
జనరల్

వైఎస్సార్‌కు జగన్, షర్మిల నివాళులు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..
సినిమాలు

‘జైలర్‌ 2’ రిలీజ్‌ డేట్‌పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్‌..

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌
సినిమాలు

‘OG యూనివర్స్’ నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు స్పెషల్‌ ట్రీట్‌

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్
జనరల్

కాంగ్రెస్ వైఫల్యాల పై ఛార్జ్ షీట్ రిలీజ్ చేసిన బీఆరెస్

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్
సినిమాలు

మారెమ్మ ట్రైలర్‌ను ఆవిష్కరించిన హీరో రామ్

దిశా సాలియన్‌  మృతి కేసులో కీలక మలుపు..
జనరల్

దిశా సాలియన్‌ మృతి కేసులో కీలక మలుపు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!