
సినిమాలు

తెలంగాణ వ్యాప్తంగా వాహన సారథి సాఫ్ట్వేర్ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో రవాణా సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అనేక చోట్ల ప్రజలు అవసరమైన పనులు పూర్తి చేయలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రవాణా శాఖ కార్యాలయాల్లో భారీగా క్యూలైన్లు ఏర్పడ్డాయి. సేవలు నిలిచిపోవడంతో ప్రజలు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు ఒక గంటలో సేవలు తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!