
జనరల్

అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు మరియు విద్యాసంస్థల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం నుంచి కొత్త మార్గదర్శకాలను అమల్లోకి తీసుకొచ్చింది.
వందేమాతరం ఆలపించే సమయంలో అందరూ లేచి నిలబడటం తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో దేశభక్తి పరమైన ఆచరణకు ఒకే విధమైన విధానాన్ని అమలు చేయడమే ఈ నిర్ణయానికి ఉద్దేశ్యంగా పేర్కొన్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!