15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లులో కీలక మార్పులు..

Writer: Chandrika 10:47 AM, 15 జులై, 2026
రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లులో కీలక మార్పులు..

ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించేలా రష్యాపై ఒత్తిడి పెంచేందుకు అమెరికా తీసుకొచ్చిన ఆంక్షల బిల్లులో కీలక సవరణలు చేసింది. రష్యా నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే భారత్, చైనా వంటి దేశాలపై మొదట ప్రతిపాదించిన 500 శాతం సుంకాలను 100 శాతానికి తగ్గించింది. ఈ బిల్లు రష్యా ప్రభుత్వ అధికారులు, ఆర్థిక సంస్థలు, ఇంధన ప్రాజెక్టులను లక్ష్యంగా చేసుకుని రూపొందించబడింది. సవరించిన బిల్లుకు అమెరికాలో అధికార, ప్రతిపక్ష సభ్యుల నుంచి మద్దతు లభించింది.

దివంగత అమెరికా సెనెటర్ లిండ్సే గ్రాహమ్ ప్రతిపాదించిన ఈ బిల్లు ద్వారా రష్యా ఇంధనాన్ని కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడికి సుంకాలు విధించే అధికారం లభించనుంది. అయితే మిత్రదేశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని కీలక మార్పులు చేశారు. రష్యా సహజ వాయువుపై ఆధారాన్ని తగ్గిస్తున్న జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలకు మినహాయింపులు కల్పించారు. ఇదిలా ఉండగా, పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా చమురు దిగుమతులపై అమల్లో ఉన్న కొన్ని మినహాయింపులను కూడా అమెరికా పునఃసమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పని వేళల తర్వాత కూడా కోర్టులు అందుబాటులో ఉండాలా?

పని వేళల తర్వాత కూడా కోర్టులు అందుబాటులో ఉండాలా?

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు..

పంజాబ్ గ్యాంగ్‌స్టర్ కోసం ఎఫ్‌బీఐ గాలింపు..

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు

ట్రంప్‌పై యాసమిన్ తీవ్ర వ్యాఖ్యలు

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

ట్యాగ్లు
అమెరికారష్యాఉక్రెయిన్ యుద్ధంరష్యా చమురుభారత్చైనాఅమెరికా ఆంక్షలుసుంకాలులిండ్సే గ్రాహమ్అంతర్జాతీయ చమురు మార్కెట్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే
సినిమాలు

ప్రభాస్ దగ్గర తీసుకోవాలనుకున్నది అదే - పూజా హెగ్డే

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?
జనరల్

నిరాహార దీక్ష కొనసాగిస్తున్న వాంగ్‌చుక్...వైద్య చికిత్సపై నేడు హైకోర్టు నిర్ణయం?

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ
జనరల్

సొంత ఖర్చుతో పవన్ కళ్యాణ్ సర్జరీ

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ
జనరల్

కడపలో దాల్మియా సిమెంట్ భారీ విస్తరణ

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్
సినిమాలు

'మిస్టర్ మిడిల్ క్లాస్'కు వెంకటేశ్వర స్వామి పాత్రే బలం: శ్రీకాంత్

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్
సినిమాలు

కొత్త తరహా పాత్రలకే ప్రాధాన్యం ఇస్తా - కృతి సనన్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి
జనరల్

నాగర్‌కోయిల్ జైలులో దివ్యాంగుడి మృతి

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!
సినిమాలు

చైతూ నెక్స్ట్ మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్!

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?
గాసిప్స్

శర్వానంద్–శ్రీను వైట్ల చిత్రంలో రవీనా టాండన్?

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..
జనరల్

అయోధ్య రామమందిరం సీఈవో పోస్టుకు భారీ స్పందన..

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!
జనరల్

ఆసుపత్రి నుంచి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిశ్ఛార్జ్..!

ఓటీటీలో విస్తరించిన ‘ఈషా’ స్ట్రీమింగ్
ఓటీటీ

ఓటీటీలో విస్తరించిన ‘ఈషా’ స్ట్రీమింగ్