
రాజకీయాలు

భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్ కోసం రూపొందించిన ప్రధాన పారాచూట్ వ్యవస్థను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలో 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి పేలోడ్‌ను సురక్షితంగా భూమిపైకి దించి పారాచూట్ వ్యవస్థ పనితీరును సమర్థవంతంగా నిరూపించింది.
ఈ విజయవంతమైన పరీక్షతో గగన్‌యాన్ G1 మిషన్‌కు మరో కీలక మైలురాయి చేరుకుంది. భారతీయ వ్యోమగాముల భద్రతను మరింత బలోపేతం చేసే ఈ పరీక్ష, దేశం తొలి స్వదేశీ మానవ అంతరిక్ష యాత్ర దిశగా ఇస్రో వేగంగా ముందుకు సాగుతోందనే విషయాన్ని మరోసారి స్పష్టం చేసింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!