3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. రోజుకు రూ.లక్ష కోట్లకు పైగా చెల్లింపులు!

Writer: Harika S 03:10 PM, 3 నవంబర్, 2026
యూపీఐ లావాదేవీల్లో సరికొత్త రికార్డు.. రోజుకు రూ.లక్ష కోట్లకు పైగా చెల్లింపులు!

దేశంలో డిజిటల్ చెల్లింపుల వినియోగం వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో అక్టోబర్ నెలలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) సరికొత్త రికార్డును నమోదు చేసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) గణాంకాల ప్రకారం, యూపీఐ ద్వారా రోజువారీ లావాదేవీల సగటు విలువ తొలిసారిగా రూ.లక్ష కోట్లను దాటింది. అక్టోబర్‌లో మొత్తం రూ.31.53 లక్షల కోట్ల విలువైన చెల్లింపులు జరిగాయి. దసరా, దీపావళి పండుగల సందర్భంగా షాపింగ్, ఆన్‌లైన్ కొనుగోళ్లు పెరగడం ఈ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

లావాదేవీల సంఖ్యలోనూ అక్టోబర్ కొత్త రికార్డు సృష్టించింది. ఈ నెలలో మొత్తం 25.47 బిలియన్ లావాదేవీలు నమోదయ్యాయి. అంటే రోజుకు సగటున 82.1 కోట్ల లావాదేవీలు జరిగాయి. సెప్టెంబర్‌లో నమోదైన రోజువారీ సగటు 80.2 కోట్లతో పోలిస్తే ఇది ఎక్కువ. ఇదిలా ఉండగా, కొన్ని ఎంపిక చేసిన యూపీఐ చెల్లింపులపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) ఛార్జీలు అమలు చేసే అంశం చర్చలో ఉంది. పండుగల సమయంలో ఈ ఛార్జీలు వినియోగదారులు, వ్యాపారాలపై ప్రభావం చూపవచ్చని వ్యాపార సంఘాలు, ఫిన్‌టెక్ సంస్థలు అభిప్రాయపడటంతో నిర్ణయం వాయిదా పడింది. దీపావళి తర్వాత ఈ ఛార్జీల అమలుపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని కథనం పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో పోలీసుల ధర్నా

ఢిల్లీలో పోలీసుల ధర్నా

గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలి.. ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు ఆరా

గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలి.. ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు ఆరా

ఏడాదిలో 1,207 సినిమాలు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన అమెరికన్ సినీ అభిమాని!

ఏడాదిలో 1,207 సినిమాలు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన అమెరికన్ సినీ అభిమాని!

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన బీజేపీ మహా పాదయాత్ర

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన బీజేపీ మహా పాదయాత్ర

భారీ వర్షంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు అంతరాయం

భారీ వర్షంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు అంతరాయం

నిరసనల పేరుతో ప్రాంతాలను నిరవధికంగా ఆక్రమించలేరు: సుప్రీంకోర్టు

నిరసనల పేరుతో ప్రాంతాలను నిరవధికంగా ఆక్రమించలేరు: సుప్రీంకోర్టు

ట్యాగ్లు
యూపీఐ లావాదేవీలుడిజిటల్ చెల్లింపులుఎన్‌పీసీఐచెల్లింపుల రికార్డుఅక్టోబర్ యూపీఐ గణాంకాలుఆన్‌లైన్ షాపింగ్ఎండీఆర్ ఛార్జీలుడిజిటల్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ
జనరల్

సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు
బిజినెస్

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం
బిజినెస్

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌
టెక్నాలజీ

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?
సినిమాలు

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి
జనరల్

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?
జనరల్

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..
బిజినెస్

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..

కృష్ణా జిల్లాలో కూటమి హవా..
రాజకీయాలు

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం
రాజకీయాలు

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!