3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు అంతరాయం

Writer: Shivani K 03:26 PM, 3 నవంబర్, 2026
భారీ వర్షంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులకు అంతరాయం

మురసు తుఫాన్ ప్రభావంతో విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయంలో భారీ వర్షం కురిసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో పలు విమాన సర్వీసులను రద్దు చేసినట్లు సమాచారం. ఇండిగో సంస్థ బెంగళూరు, కడప మార్గాల్లో నడిచే విమాన సర్వీసులను రద్దు చేసింది.

అదేవిధంగా హైదరాబాద్‌కు వెళ్లే విమాన సర్వీసును ఫ్లై91 విమాన సంస్థ రద్దు చేసింది. వర్షం, తుఫాన్ ప్రభావంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమాన ప్రయాణానికి సిద్ధమవుతున్న ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని సంబంధిత విమాన సంస్థల ద్వారా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఢిల్లీలో పోలీసుల ధర్నా

ఢిల్లీలో పోలీసుల ధర్నా

గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలి.. ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు ఆరా

గ్రీన్‌ క్రాకర్స్‌ మాత్రమే కాల్చాలి.. ఆదేశాల అమలుపై సుప్రీంకోర్టు ఆరా

ఏడాదిలో 1,207 సినిమాలు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన అమెరికన్ సినీ అభిమాని!

ఏడాదిలో 1,207 సినిమాలు.. గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన అమెరికన్ సినీ అభిమాని!

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన బీజేపీ మహా పాదయాత్ర

నిర్మల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమైన బీజేపీ మహా పాదయాత్ర

నిరసనల పేరుతో ప్రాంతాలను నిరవధికంగా ఆక్రమించలేరు: సుప్రీంకోర్టు
ట్యాగ్లు
మురసు తుఫాన్గన్నవరం విమానాశ్రయంవిజయవాడభారీ వర్షంవిమాన సర్వీసుల రద్దుఇండిగోఫ్లై91బెంగళూరు విమాన సర్వీసుకడప విమాన సర్వీసుహైదరాబాద్ విమాన సర్వీసు
AdvertisementAdvertisement

నిరసనల పేరుతో ప్రాంతాలను నిరవధికంగా ఆక్రమించలేరు: సుప్రీంకోర్టు

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైఎస్ జగన్‌పై కేసులు

ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. వైఎస్ జగన్‌పై కేసులు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ
జనరల్

సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు
బిజినెస్

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం
బిజినెస్

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌
టెక్నాలజీ

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?
సినిమాలు

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి
జనరల్

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?
జనరల్

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..
బిజినెస్

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..

కృష్ణా జిల్లాలో కూటమి హవా..
రాజకీయాలు

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం
రాజకీయాలు

కుప్పంలో టీడీపీ క్లీన్ స్వీప్.. 32 వార్డుల్లోనూ ఘన విజయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!