3, నవంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!

Writer: Harika S 04:41 PM, 3 నవంబర్, 2026
‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!

విక్టరీ వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం. 47 (AK47)’ బాక్సాఫీస్ వద్ద తొలి సోమవారం నిరాశపరిచింది. భారీ అంచనాల మధ్య అక్టోబర్ 30న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మొదటి వీకెండ్‌లో కొంతమేర వసూళ్లు సాధించింది. అయితే వర్కింగ్ డేస్ ప్రారంభమైన వెంటనే కలెక్షన్లు గణనీయంగా తగ్గాయి. తొలి సోమవారం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.4 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాల అంచనా. ముఖ్యంగా తెలంగాణలో శుక్రవారం నాటి ఓపెనింగ్స్‌తో పోలిస్తే వసూళ్లు దాదాపు మూడింట రెండు వంతుల మేర పడిపోయినట్లు సమాచారం. థియేటర్లలో ఆక్యుపెన్సీలు తగ్గడం కూడా ఆందోళన కలిగిస్తోంది.

తొలి వీకెండ్ ముగిసే సమయానికి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.25 కోట్ల షేర్ సాధించినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. సోమవారం వసూళ్లను కలిపినా మొత్తం షేర్ ఇంకా రూ.30 కోట్ల లోపే ఉన్నట్లు తెలుస్తోంది. పెట్టుబడులు పెట్టిన బయ్యర్లు బ్రేక్ ఈవెన్ సాధించాలంటే సినిమా మరింత భారీగా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో కలెక్షన్లు పుంజుకోకపోతే వారికి నష్టాలు తప్పకపోవచ్చనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌కు కూడా ఊహించని ఎదురుదెబ్బగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?

‘లూటెరా’ సినిమా కోసం తనను తాను గాయపరుచుకున్న రణ్‌వీర్..

‘లూటెరా’ సినిమా కోసం తనను తాను గాయపరుచుకున్న రణ్‌వీర్..

అక్కినేని అభిమానులకు కింగ్100 టీమ్ స్పెషల్ అప్‌డేట్

అక్కినేని అభిమానులకు కింగ్100 టీమ్ స్పెషల్ అప్‌డేట్

‘రూహ్’తో మరోసారి హారర్ జానర్‌లోకి ఇమ్రాన్ హష్మీ

‘రూహ్’తో మరోసారి హారర్ జానర్‌లోకి ఇమ్రాన్ హష్మీ

61వ పుట్టినరోజు జరుపుకున్న షారుక్ ఖాన్.. విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు

61వ పుట్టినరోజు జరుపుకున్న షారుక్ ఖాన్.. విషెస్ తెలిపిన సినీ ప్రముఖులు

భారీ ఆరంభం తర్వాత ఆదర్శ కుటుంబం వసూళ్లలో భారీ పతనం

భారీ ఆరంభం తర్వాత ఆదర్శ కుటుంబం వసూళ్లలో భారీ పతనం

ట్యాగ్లు
ఆదర్శ కుటుంబంఏకే47 సినిమావెంకటేష్త్రివిక్రమ్ శ్రీనివాస్తెలుగు బాక్సాఫీస్సోమవారం వసూళ్లుటాలీవుడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి హవా
రాజకీయాలు

విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల్లో కూటమి హవా

సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ
జనరల్

సముద్రంలో మూడు నెలల పోరాటం.. కిరిబాటిలో ఐదుగురికి పునర్జన్మ

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు
బిజినెస్

అక్టోబర్‌లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సరికొత్త రికార్డు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ఎన్నికల కంటే ప్రజల ప్రాణాలే ముఖ్యం: సీఎం చంద్రబాబు

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం
బిజినెస్

ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ టాప్.. మహీంద్రాకు రెండో స్థానం

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’కు సోమవారం షాక్.. భారీగా పడిపోయిన వసూళ్లు!

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌
టెక్నాలజీ

‘వర్క్‌ ఫ్రమ్‌ పార్క్‌’కు శ్రీకారం.. దుబాయ్‌లో కొత్త వర్క్‌స్పేస్‌

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?
సినిమాలు

రామాయణం అభిమానులకు మరో సర్‌ప్రైజ్ ఉండబోతోందా?

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి
జనరల్

వృద్ధురాలితో ఆత్మీయంగా సీఎం విజయ్‌.. ఫొటోకు పోజులిచ్చిన ముఖ్యమంత్రి

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?
జనరల్

ప్రపంచ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చనున్న భారత్‌?

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..
బిజినెస్

ఎస్‌బీఐకి అదిరిపోయే త్రైమాసిక ఫలితాలు..

కృష్ణా జిల్లాలో కూటమి హవా..
రాజకీయాలు

కృష్ణా జిల్లాలో కూటమి హవా..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!