Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, మే 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

అన్నాడీఎంకేలో ఐక్యత సర్దుబాటు

07:44 PM, 27 మే, 2026
అన్నాడీఎంకేలో ఐక్యత సర్దుబాటు

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఎస్పీ వేలుమణి నేతృత్వంలో పార్టీ నాయకుడు పలనిస్వామి కలుసుకున్నారు. ఈ సమావేశంలో పార్టీలో చీలిక లేదని ప్రకటిస్తూ పళనిస్వామికి పూర్తి మద్దతు తెలిపారు.

సమావేశం అనంతరం తిరుగుబాటు ఎమ్మెల్యేలు స్పీకర్‌ను కూడా కలుసుకుని తాము మళ్లీ ఐక్యంగా ఉన్నామని స్పష్టం చేశారు. గతంలో కొన్ని భిన్నాభిప్రాయాల కారణంగా విభేదాలు వచ్చినప్పటికీ అవన్నీ పరిష్కారమయ్యాయని తెలిపారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలపై కొనసాగుతున్న అనర్హత ప్రక్రియపై కూడా ఇక సడలింపు వచ్చే అవకాశం ఉందని సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్త పోషకాహార పథకం

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్త పోషకాహార పథకం

తెలంగాణ డిజిటల్ రివల్యూషన్ దిశగా అడుగు

తెలంగాణ డిజిటల్ రివల్యూషన్ దిశగా అడుగు

ముంబై ఆస్పత్రులకు ఎబోలా హెచ్చరిక

ముంబై ఆస్పత్రులకు ఎబోలా హెచ్చరిక

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

కర్నాటకలో సంచలన నాయకత్వ మార్పు?

కర్నాటకలో సంచలన నాయకత్వ మార్పు?

వంట నూనెల ప్యాక్ సైజుల క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు..

వంట నూనెల ప్యాక్ సైజుల క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు..

ట్యాగ్లు
ఎదప్పాడి కె పలనిస్వామిఅన్నాడీఎంకేతమిళనాడు రాజకీయాలుఎమ్మెల్యేలు ఐక్యతరాజకీయ పరిణామం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాక్‌లో ఉగ్రవాద వ్యాఖ్యలపై ఆందోళన
జనరల్

పాక్‌లో ఉగ్రవాద వ్యాఖ్యలపై ఆందోళన

హైదరాబాద్ జలమండలి నుంచి నగరానికి కీలక సూచనలు
జనరల్

హైదరాబాద్ జలమండలి నుంచి నగరానికి కీలక సూచనలు

క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన యువ ఆటగాడు
క్రీడలు

క్రిస్ గేల్ రికార్డు బద్దలు కొట్టిన యువ ఆటగాడు

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్త పోషకాహార పథకం
జనరల్

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కొత్త పోషకాహార పథకం

తెలంగాణ డిజిటల్ రివల్యూషన్ దిశగా అడుగు
జనరల్

తెలంగాణ డిజిటల్ రివల్యూషన్ దిశగా అడుగు

ముంబై ఆస్పత్రులకు ఎబోలా హెచ్చరిక
జనరల్

ముంబై ఆస్పత్రులకు ఎబోలా హెచ్చరిక

అన్నాడీఎంకేలో ఐక్యత సర్దుబాటు
జనరల్

అన్నాడీఎంకేలో ఐక్యత సర్దుబాటు

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ
జనరల్

తుమ్మిడిహెట్టి బ్యారేజ్‌పై మహారాష్ట్ర సీఎంకు రేవంత్ రెడ్డి లేఖ

కర్నాటకలో సంచలన నాయకత్వ మార్పు?
జనరల్

కర్నాటకలో సంచలన నాయకత్వ మార్పు?

సినిమా బాధల వేదిక కాదు - మధుర శ్రీధర్ రెడ్డి
సినిమాలు

సినిమా బాధల వేదిక కాదు - మధుర శ్రీధర్ రెడ్డి

చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ వివాదానికి ముగింపు
సినిమాలు

చిరంజీవి జోక్యంతో పర్సంటేజీ వివాదానికి ముగింపు

వంట నూనెల ప్యాక్ సైజుల క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు..
జనరల్

వంట నూనెల ప్యాక్ సైజుల క్రమబద్ధీకరణకు కేంద్రం చర్యలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!