15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత

Writer: Nithish 09:29 AM, 15 జులై, 2026
ముద్రగడ ఇంటి వద్ద ఉద్రిక్తత

కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం భౌతికకాయాన్ని హైదరాబాద్‌లోని సింధు ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో స్వగ్రామమైన తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడికి తరలించారు. కుటుంబ సభ్యులు, అనుచరులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆయనకు తుది నివాళులు అర్పించారు. సాయంత్రం కిర్లంపూడిలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

ఇదిలా ఉండగా, ముద్రగడ నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తండ్రికి కడసారి నివాళులు అర్పించేందుకు వచ్చిన కుమార్తె క్రాంతిని తొలుత పోలీసులు ప్రత్తిపాడు సమీపంలో నిలిపివేశారు. కుటుంబ సభ్యుల అభ్యంతరం ఉన్నట్లు పోలీసులు తెలిపినా, ఆమె విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని చివరకు నివాళులు అర్పించేందుకు అనుమతించారు. నివాళుల అనంతరం వెంటనే అక్కడి నుంచి వెళ్లాలని సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రి, కుమార్తె మధ్య రాజకీయ విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. తాను మరణిస్తే క్రాంతి రావొద్దని ముద్రగడ గతంలో పేర్కొన్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆధార్ మార్చి ఆస్తి అమ్మకం.. భూ రిజిస్ట్రేషన్‌లో భారీ అక్రమం

ఆధార్ మార్చి ఆస్తి అమ్మకం.. భూ రిజిస్ట్రేషన్‌లో భారీ అక్రమం

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లులో కీలక మార్పులు..

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లులో కీలక మార్పులు..

హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిన 7 భారత నౌకలు..

హోర్ముజ్ జలసంధి వద్ద నిలిచిన 7 భారత నౌకలు..

అస్సాంలో ఉద్ధృతమైన వరదలు..

అస్సాంలో ఉద్ధృతమైన వరదలు..

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

నేడు మూడు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

ఏఐ యుగంలో నైపుణ్యాలే విజయానికి బాట: సీఎం రేవంత్ రెడ్డి

ఏఐ యుగంలో నైపుణ్యాలే విజయానికి బాట: సీఎం రేవంత్ రెడ్డి

ట్యాగ్లు
ముద్రగడ పద్మనాభంకిర్లంపూడికాపు ఉద్యమంక్రాంతిఅంత్యక్రియలుహైదరాబాద్తూర్పుగోదావరిమాజీ మంత్రిఆంధ్రప్రదేశ్ రాజకీయాలుముద్రగడ అనుచరులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం
క్రీడలు

గాజాకు నార్వే ఫుట్‌బాల్ సాయం

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా
జనరల్

అమెరికాలో డేలైట్ సేవింగ్ టైమ్‌కు శాశ్వత హోదా

దీక్ష విరమించాలన్న అఖిలేశ్
రాజకీయాలు

దీక్ష విరమించాలన్న అఖిలేశ్

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర
జనరల్

నేడు ప్రారంభమైన జగన్నాథ రథయాత్ర

ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్
క్రీడలు

ఇంగ్లండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా స్టార్

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ
జనరల్

ఈ20 పెట్రోల్‌పై అపోహలు ఖండించిన గడ్కరీ

మోదీపై పోలాండ్ మంత్రి ప్రశంసలు
జనరల్

మోదీపై పోలాండ్ మంత్రి ప్రశంసలు

సుధీర్ చౌదరికి దీప్కే ఘాటు కౌంటర్
జనరల్

సుధీర్ చౌదరికి దీప్కే ఘాటు కౌంటర్

టీటీడీ అలర్ట్.. ఫేక్ సైట్లతో జాగ్రత్త!
జనరల్

టీటీడీ అలర్ట్.. ఫేక్ సైట్లతో జాగ్రత్త!

ఆర్‌జేడీ నేత పోస్ట్‌తో రాజకీయ దుమారం
రాజకీయాలు

ఆర్‌జేడీ నేత పోస్ట్‌తో రాజకీయ దుమారం

కోహ్లీతో వ్యూహాలపై చర్చలు: గిల్
క్రీడలు

కోహ్లీతో వ్యూహాలపై చర్చలు: గిల్

భారత్‌లో ఏఐ ధరల పోరు..
టెక్నాలజీ

భారత్‌లో ఏఐ ధరల పోరు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!