2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

Writer: Pooja 04:04 PM, 2 సెప్టెంబర్, 2026
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలో యూరియా సరఫరా, పామాయిల్‌కు కనీస హామీ ధరతో పాటు వ్యవసాయ రంగ సంస్థలకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి సంబంధించిన పలు సమస్యలను తుమ్మల కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

తెలంగాణ పామాయిల్ సాగు విస్తీర్ణంలో దేశంలోనే మొదటి స్థానంలో ఉండటంపై శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్ర ప్రభుత్వ చర్యలను అభినందించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తావించిన పలు సమస్యలపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు. తెలంగాణ వ్యవసాయ రంగ అభివృద్ధికి కేంద్రం నుంచి సహకారం అందించేందుకు సానుకూలత వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

ట్యాగ్లు
తుమ్మల నాగేశ్వరరావుశివరాజ్ సింగ్ చౌహాన్తెలంగాణ వ్యవసాయంపామాయిల్ సాగుయూరియా సరఫరావ్యవసాయ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌
జనరల్

కేపీహెచ్‌బీ ప్లాట్లకు భారీ డిమాండ్‌

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...
టెక్నాలజీ

జీ20 వేదికగా ఏఐ నియంత్రణపై అమెరికా కీలక వ్యాఖ్యలు...

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...
సినిమాలు

సెన్సార్ పూర్తి చేసుకున్న 'రోమాంచకం'...

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ
రాజకీయాలు

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు
జనరల్

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..
టెక్నాలజీ

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!