2, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

Writer: Chandrika 04:02 PM, 2 సెప్టెంబర్, 2026
Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

ఏఐ సంస్థ Runway ‘Interface World Model’గా పేర్కొంటున్న కొత్త Solaris AI వ్యవస్థను ఆవిష్కరించింది. ఇది సాఫ్ట్‌వేర్‌తో వినియోగదారులు ఎలా interact అవుతారనే విధానాన్ని మార్చే అవకాశం ఉందని సంస్థ చెబుతోంది. సాధారణ యాప్‌లలో డిజైనర్లు, డెవలపర్లు ముందుగానే స్క్రీన్లు, బటన్లు, మెనూలను రూపొందిస్తారు. అయితే Solaris వినియోగదారులు చేసే చర్యలకు అనుగుణంగా ఇంటర్‌ఫేస్‌ను రియల్‌టైమ్‌లో రూపొందిస్తుంది. క్లిక్‌లు, డ్రాగ్‌ అండ్‌ డ్రాప్‌ వంటి చర్యలకు స్పందిస్తూ స్క్రీన్‌ను ఫ్రేమ్‌ బై ఫ్రేమ్‌ మార్చుతుంది. వర్చువల్‌ షోరూమ్‌లు, గది డిజైన్‌ టూల్స్‌, వివిధ సిమ్యులేషన్‌ అనుభవాలను మరింత ఇంటరాక్టివ్‌గా మార్చేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడే అవకాశం ఉంది.

Runway Gen-4.5 వీడియో మోడల్‌, గతంలో రూపొందించిన GWM-1 వరల్డ్‌ మోడల్‌ ఆధారంగా Solarisను అభివృద్ధి చేసింది. వినియోగదారుల ఆదేశాలను అర్థం చేసుకునేందుకు ప్రత్యేక లాంగ్వేజ్‌ మోడల్‌ పనిచేస్తుండగా.. ఆ తర్వాత విజువల్‌ రెండరింగ్‌ ద్వారా ఇంటర్‌ఫేస్‌ను రూపొందిస్తుంది. అయితే Solaris ప్రస్తుతం ప్రయోగాత్మక దశలోనే ఉంది. స్పష్టమైన, స్థిరమైన టెక్స్ట్‌ను రూపొందించడం, సుదీర్ఘ ఇంటరాక్షన్లలో కచ్చితత్వం, స్థిరత్వాన్ని కొనసాగించడం, స్క్రీన్‌ రీడర్ల వంటి యాక్సెసిబిలిటీ టెక్నాలజీలకు మద్దతు ఇవ్వడం వంటి సవాళ్లు ఉన్నాయి. పబ్లిక్‌ లాంచ్‌ కోసం భాగస్వాములతో కలిసి Runway పనిచేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

కోడింగ్ లేకుండానే AIతో స్మార్ట్ స్టడీ యాప్.. యువతి సరికొత్త ప్రయోగం

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇతర AIల భద్రతను మెరుగుపరచగలదా? క్లాడ్‌తో ఆంత్రోపిక్ కీలక ప్రయోగాలు

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

ఇంటర్నెట్ లేకుండానే డిజిటల్ చెల్లింపులు.. ఫోన్‌పే యూపీఐ 123Pay సేవ

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ‘కోణార్క్’ను విడుదల చేసిన ఏథర్

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

భారత్‌లో జావెలిన్ క్షిపణుల తయారీకి కీలక అడుగు

ట్యాగ్లు
RunwaySolaris AIకృత్రిమ మేధస్సుఇంటర్‌ఫేస్‌ వరల్డ్‌ మోడల్‌ఏఐ సాఫ్ట్‌వేర్‌ఏఐ ఇంటర్‌ఫేస్‌లురియల్‌టైమ్‌ ఏఐజనరేటివ్‌ ఏఐఏఐ టెక్నాలజీసాఫ్ట్‌వేర్‌ భవిష్యత్తు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ
రాజకీయాలు

నేను నా వివరణ ఖర్గేకు ఇచ్చాను - కొండా సురేఖ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తో తుమ్మల భేటీ

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా
సినిమాలు

‘రోమాంచకం’ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్.. ఎక్కడా బోర్ కొట్టదు: ప్రణయ్ రెడ్డి వంగా

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

Solaris AIతో Runway కొత్త ప్రయోగం...

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు
జనరల్

సాదా బైనామా సమస్యలపై ప్రభుత్వాన్ని హరీశ్‌ రావు తీవ్రంగా విమర్శించారు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..
క్రీడలు

దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌కు సౌత్‌ జోన్‌..

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?
జనరల్

శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈ నైవేద్యానికే ఎందుకంత ప్రత్యేకత?

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..
టెక్నాలజీ

144Hz అమోలెడ్‌ డిస్‌ప్లేతో Vivo T5 5G లాంచ్‌..

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..
జనరల్

నేపాల్ వరద బాధితులకు అండగా సోనూ సూద్‌..

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు
జనరల్

‘గొల్లల గుడి’కి జాతీయ ప్రాధాన్య గుర్తింపు

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...
జనరల్

కేరళం సీఎం సతీశన్‌తో రొనాల్డో సోదరి సెల్ఫీ...

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్
జనరల్

జెన్ జీ కెరీర్‌లో మారుతున్న ట్రెండ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!