
రాజకీయాలు

నేడు తిరుమలలో టీటీడీ పాలకమండలి సమావేశం జరగనుంది. ఉ.10:30 గంటలకు బీఆర్ నాయుడు అధ్యక్షతన సమావేశం ప్రారంభమవుతుంది. వేసవి సెలవుల్లో భక్తులకు అవసరమైన సౌకర్యాలపై ప్రధానంగా చర్చ జరగనుంది.
టీటీడీ ఉద్యోగుల హెల్త్ ఇన్సూరెన్స్ పరిమితి పెంపుపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగుల ఇంటి స్థలాలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!