7, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోతిరెడ్డిపాడు నీరు తాగునీటి అవసరాలకే - నంద్యాల కలెక్టర్

Writer: Pooja 12:56 PM, 7 ఆగస్టు, 2026
పోతిరెడ్డిపాడు నీరు తాగునీటి అవసరాలకే - నంద్యాల కలెక్టర్

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ప్రస్తుతం విడుదల చేస్తున్న నీటిని కేవలం తాగునీటి అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని నంద్యాల జిల్లా కలెక్టర్ జి. రాజ కుమారి గణియా తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి విడుదలవుతున్న నీటిని వెలుగోడు, గోరుకల్లు, అవుకు రిజర్వాయర్లలో తాగునీటి అవసరాలకు అనుగుణంగా నిల్వ చేస్తున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో రైతులు వరి సాగు చేపట్టకుండా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని మినుములు, కంది, పెసర, కొర్ర, ఆముదం, సోయాబీన్ వంటి పంటలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగిస్తూ వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

వందే మాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధ రక్షణ

వందే మాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధ రక్షణ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క

మెడికోల ఘటనపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

మెడికోల ఘటనపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

నేతన్నల సమస్యలపై ప్రభుత్వాలను నిలదీసిన షర్మిల

ట్యాగ్లు
పోతిరెడ్డిపాడునంద్యాలనీటి నిర్వహణరైతులుఖరీఫ్ సీజన్వ్యవసాయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..
జనరల్

మేడారంలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ..

వందే మాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధ రక్షణ
జనరల్

వందే మాతరానికి జాతీయ గీతంతో సమానమైన చట్టబద్ధ రక్షణ

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి -భట్టి విక్రమార్క

మెడికోల ఘటనపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం
జనరల్

మెడికోల ఘటనపై కఠిన చర్యలకు సీఎం చంద్రబాబు ఆదేశం

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్
జనరల్

నీట్ పేపర్ లీక్‌పై సీబీఐ ఛార్జ్‌షీట్

పోతిరెడ్డిపాడు నీరు తాగునీటి అవసరాలకే - నంద్యాల కలెక్టర్
జనరల్

పోతిరెడ్డిపాడు నీరు తాగునీటి అవసరాలకే - నంద్యాల కలెక్టర్

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల
రాజకీయాలు

ఎఫ్‌సీఆర్‌ఏ చట్టంను రాజకీయాలకు ఉపయోగిస్తున్నరు - వైఎస్ షర్మిల

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్
సినిమాలు

అవకాశాల వెనుక చీకటి కోణం- చాందిని రివీల్

మొదటి సినిమా ముందు నిద్రపట్టలేదు - విస్మయ మోహన్‌లాల్
సినిమాలు

మొదటి సినిమా ముందు నిద్రపట్టలేదు - విస్మయ మోహన్‌లాల్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్
బిజినెస్

ఐటీ ఉద్యోగాల్లో కొత్త ట్రెండ్

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!
సినిమాలు

నాగార్జున చేతుల మీదుగా ‘పళ్ల బురుసు’ ట్రైలర్ విడుదల!

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?
సినిమాలు

ఆ సినిమా నచ్చలేదన్న సుమంత్.. కారణం ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!