9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

Writer: Pooja 10:33 PM, 8 సెప్టెంబర్, 2026
చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌పై అమెరికా విజయం సాధించిన వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోతాయని ఆయన అన్నారు. అమెరికాలో పెట్రోల్ ధరలు గ్యాలన్‌కు మూడు డాలర్లకు, ఆ తర్వాత రెండు డాలర్ల కంటే దిగువకు చేరుకోవచ్చని ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకుండా చూస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

మరోవైపు, అమెరికా హెచ్చరికలపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాకర్ ఖాలిబాఫ్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్ ఇంధన వనరులపై అమెరికా దాడికి పాల్పడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇరాన్ చమురు, గ్యాస్ వ్యవస్థలతో పాటు పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా ఇంధన సంస్థలు కూడా తమ ప్రతీకార చర్యలకు గురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమ ఆస్తులపై దాడి జరిగితే అమెరికా ఆస్తులపై కూడా దాడులు చేస్తామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు శ్రీను

టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు శ్రీను

ట్యాగ్లు
ఇరాన్డొనాల్డ్ ట్రంప్అమెరికా ఇరాన్ ఘర్షణచమురు ధరలుఅంతర్జాతీయ చమురు మార్కెట్భౌగోళిక రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్
సినిమాలు

ఈ ఏడాది సినిమాలతో సాలిడ్ ఎండ్

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్
సినిమాలు

మిస్ అయిన ప్రాజెక్టులపై మైత్రి రవి కామెంట్స్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్
జనరల్

ఎన్నికల్లో గెలవాలంటే బలహీనతలను అధిగమించాలి - మంత్రి నారా లోకేశ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...
గాసిప్స్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు
జనరల్

జమ్మూకశ్మీర్ ఎల్జీగా వినయ్ కుమార్ సక్సేనాకు అదనపు బాధ్యతలు

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి
జనరల్

రిషికేశ్‌లో జపాన్ రాయబారి ఆధ్యాత్మిక అనుభూతి

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన
జనరల్

ఈఫిల్ టవర్ వివాదంపై భారత్ స్పందన

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన
జనరల్

వీసా చీటింగ్ కేసులో విచారణకు రమానందన

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం
రాజకీయాలు

అసెంబ్లీలో విజయ్ సైగతో కొత్త వివాదం

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం
జనరల్

చమురు ధరల పతనంపై ట్రంప్ జోస్యం

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా
క్రీడలు

ఆసియా క్రీడల్లో నీలం జెర్సీతో టీమిండియా

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్
షోస్

నన్ను నామినేట్‌ చేసే ముందు ఆలోచించండి...రామ్ ప్రసాద్ వార్నింగ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!