15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

Writer: Pooja 08:31 AM, 15 సెప్టెంబర్, 2026
హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హోర్ముజ్‌ జలసంధి భద్రత విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్‌ భద్రత కోసం అమెరికా చేస్తున్న ఖర్చులను, దాని వల్ల ప్రయోజనం పొందుతున్న దేశాలు తిరిగి చెల్లించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎలాంటి సహాయం తీసుకోకుండానే హోర్ముజ్‌ జలసంధిలో ప్రయాణించే నౌకలకు అమెరికా భద్రత కల్పిస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. అమెరికా ప్రయత్నాల వల్ల ప్రయోజనం పొందుతున్న దేశాలు యుద్ధం ముగిసిన తర్వాత పరిహారం చెల్లించాలని అన్నారు.

మరోవైపు ఇరాన్‌తో దౌత్యపరమైన చర్చలకు అవకాశం ఉందని ట్రంప్‌ సంకేతాలు ఇచ్చారు. టెహ్రాన్‌ త్వరగా ఒప్పందం చేసుకోవాలని చూస్తోందని, అమెరికా కూడా చర్చలకు సిద్ధంగానే ఉందని ఆయన తెలిపారు. అయితే తుది నిర్ణయం మాత్రం అమెరికాదేనని స్పష్టం చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసిన తర్వాత ఇంధన ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని కూడా ట్రంప్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

ఏపీ ప్రభుత్వ ఉద్యోగాలకు పెరిగిన వయోపరిమితి

ట్యాగ్లు
డొనాల్డ్‌ ట్రంప్‌హోర్ముజ్‌ జలసంధిఇరాన్‌ యుద్ధంఅమెరికా ఇరాన్‌ చర్చలుఇంధన ధరలుచమురు సరఫరా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు
జనరల్

జాతీయ ఇంజనీర్స్ డే.. ఇంజనీర్లకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు
జనరల్

అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికలకు ముందు కీలక తీర్పు

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
జనరల్

తెలుగు రాష్ట్రాల్లో వానల జోరు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే
బిజినెస్

ఎన్‌ఎస్‌ఈ ఐపీఓకు రంగం సిద్ధం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన రిస్కులు ఇవే

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..
టెక్నాలజీ

ఐఫోన్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌..

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌
టెక్నాలజీ

ఈ స్పీకర్‌ ఉంటే రోజూ పార్టీయే.. ఇంట్లోనే డీజే వైబ్‌

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..
సినిమాలు

విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’లో ‘ది మమ్మీ’ విలన్‌..

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...
జనరల్

హూతీల దాడులతో సౌదీ కీలక ఆయిల్‌ పైప్‌లైన్‌ మూసివేత...

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..
జనరల్

ఎఫ్‌-1 వీసా విద్యార్థులకు గుడ్‌న్యూస్‌..

  నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌
బిజినెస్

నేటి ఇంధన ధరలపై తాజా అప్‌డేట్‌

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌
జనరల్

హోర్ముజ్‌ భద్రతపై ట్రంప్‌ కీలక డిమాండ్‌

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం
జనరల్

పులివెందులలో ఘర్షణతో కాల్పుల కలకలం

అజిత్ పై ట్రోలింగ్?
సినిమాలు

అజిత్ పై ట్రోలింగ్?

రామాయణ పాటపై కొత్త వివాదం...
సినిమాలు

రామాయణ పాటపై కొత్త వివాదం...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!