6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం

Writer: Pooja 09:32 AM, 6 అక్టోబర్, 2026
నైజీరియాలో ఘోర ప్రమాదం...కుప్పకూలిన సైనిక విమానం

నైజీరియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. నైజీరియా వైమానిక దళానికి చెందిన ఏటీఆర్‌-42 సైనిక విమానం సోమవారం బెనిన్‌ సిటీ నుంచి లాగోస్‌కు సాధారణ మిషన్‌లో వెళ్తుండగా ఒండో రాష్ట్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 32 మంది మృతి చెందారు. మృతుల్లో 25 మంది ప్రయాణికులు, ఏడుగురు సిబ్బంది ఉన్నారు. ఉదయం 8.13 గంటలకు విమానంతో ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్లకు సంబంధాలు తెగిపోయాయి. అనంతరం భారీ స్థాయిలో గాలింపు చేపట్టగా, ఇగ్బోకొడా సమీపంలోని నౌకాదళ స్థావరం వద్ద విమానం శకలాలను గుర్తించారు.

చిత్తడి నేల ప్రాంతంలో విమానం కూలిపోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. స్థానికులు కూడా సహాయక బృందాలకు సహకరించారు. ప్రమాదంపై నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు తీవ్ర విచారం వ్యక్తం చేసి, ఘటనకు గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వైమానిక దళాన్ని ఆదేశించారు. విమానంలో సాంకేతిక సమస్యలు తలెత్తాయా, వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ప్రమాదానికి ముందు పైలట్‌ నుంచి ఏదైనా అత్యవసర సమాచారం వచ్చిందా వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

ప్రపంచాన్ని మేం రక్షిస్తున్నాం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ప్రపంచాన్ని మేం రక్షిస్తున్నాం: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. ఢిల్లీలో కఠిన పోలీసు ఆంక్షలు
ట్యాగ్లు
నైజీరియా విమాన ప్రమాదంసైనిక విమానంనైజీరియా వైమానిక దళంవిమాన ప్రమాదంబోలా టినుబుఒండో రాష్ట్రం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఇండియా కూటమి ఎంపీల ర్యాలీ.. ఢిల్లీలో కఠిన పోలీసు ఆంక్షలు

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

పశ్చిమ బెంగాల్‌ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు
రాజకీయాలు

పాస్‌పోర్టు జప్తు ఆరోపణలపై కేటీఆర్‌ లీగల్ నోటీసు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?
సినిమాలు

‘రాకా’ తెలుగు సినిమానా...తమిళ సినిమానా?

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్
సినిమాలు

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా ‘జిమ్ జిమ్ తార’ సాంగ్

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’
ఓటీటీ

ఇండియాలో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చిన ‘స్పైడర్‌ మ్యాన్‌: బ్రాండ్‌ న్యూ డే’

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!
జనరల్

లైంగిక వేధింపుల ఆరోపణలు.. పోలీస్ అధికారికి ప్రమోషన్‌పై విమర్శలు..!

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?
ఓటీటీ

ఎపిక్ ఓటీటీ ఎంట్రీ.. ఆనంద్ దేవరకొండ సినిమా ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చు?

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌
సినిమాలు

హైదరాబాద్‌లో మొదలైన ‘డ్యూ డేట్‌’ రెగ్యులర్‌ షూటింగ్‌

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌
సినిమాలు

‘సమ్మర్‌ హాలిడేస్‌’లో స్నేహానికి మ్యూజికల్‌ టచ్‌

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు
జనరల్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ఈసీకి హైకోర్టు ఆదేశాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌
సినిమాలు

‘ఇట్లు అర్జున’ నుంచి మూడో సింగిల్‌తో మ్యూజికల్‌ ట్రీట్‌

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..
జనరల్

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు హైకోర్టు నోటీసులు..

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?
సినిమాలు

ఏఐ దుర్వినియోగానికి అడ్డుకట్ట ఎప్పుడొస్తుంది?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!