14, నవంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత

Writer: Harika S 07:41 AM, 14 నవంబర్, 2026
అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత

అమెరికాలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో సాంకేతిక వైఫల్యం తలెత్తడంతో ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) దేశవ్యాప్తంగా గ్రౌండ్‌స్టాప్‌ విధించింది. విమాన భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త విమానాల టేకాఫ్‌లను తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే, అప్పటికే గాల్లో ఉన్న 4,042 విమానాలకు ప్రయాణాన్ని కొనసాగించి సురక్షితంగా ల్యాండ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చింది.

ఈ సాంకేతిక సమస్య కారణంగా అమెరికా వ్యాప్తంగా 11 వేలకుపైగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెయ్యికి పైగా విమానాలు రద్దు కాగా, సుమారు 10 వేల విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2001 తర్వాత అమెరికాలో దేశవ్యాప్తంగా గ్రౌండ్‌స్టాప్‌ విధించడం ఇది రెండోసారి అని నివేదికలు పేర్కొన్నాయి. కమ్యూనికేషన్ వ్యవస్థలో తలెత్తిన లోపానికి గల కారణాలను గుర్తించేందుకు FAA సాంకేతిక బృందాలు దర్యాప్తు ప్రారంభించాయి. ప్రాథమికంగా సైబర్‌ దాడి జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎల్‌నినో ఆరోగ్య ముప్పుపై WHO హెచ్చరిక..

ఎల్‌నినో ఆరోగ్య ముప్పుపై WHO హెచ్చరిక..

అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు

అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి
ట్యాగ్లు
అమెరికా విమానాలుఎఫ్‌ఏఏగ్రౌండ్‌స్టాప్‌విమానాల రద్దువిమానాల ఆలస్యంఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్విమానయాన రంగంఅమెరికా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో వర్ష సూచన.. నేటి వాతావరణ పరిస్థితులు ఇవే

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో వర్ష సూచన.. నేటి వాతావరణ పరిస్థితులు ఇవే

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత
జనరల్

అమెరికాలో దేశవ్యాప్తంగా విమానాల టేకాఫ్‌లు నిలిపివేత

ఎల్‌నినో ఆరోగ్య ముప్పుపై WHO హెచ్చరిక..
జనరల్

ఎల్‌నినో ఆరోగ్య ముప్పుపై WHO హెచ్చరిక..

అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు
జనరల్

అండాల సేకరణ వ్యవహారంలో ఒయాసిస్‌ ఫెర్టిలిటీపై కేసు నమోదు

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..
జనరల్

అమెరికా విమానాశ్రయాల్లో గందరగోళం..

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

కొత్తగూడెం విమానాశ్రయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్!

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి
జనరల్

వనరులు ఒకరివి.. లాభాలు మరొకరివి

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
రాజకీయాలు

బీజేపీ, బీఆర్‌ఎస్‌లది గుడ్డి వ్యతిరేకత: సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు

గాడ్ ఆఫ్ వార్: సైలెంట్ గా ఉండాలన్న మేకర్స్..?
సినిమాలు

గాడ్ ఆఫ్ వార్: సైలెంట్ గా ఉండాలన్న మేకర్స్..?

ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం: మంత్రి అడ్లూరి
రాజకీయాలు

ప్రజల జీవితాల్లో మార్పే అభివృద్ధికి అసలైన కొలమానం: మంత్రి అడ్లూరి

విశాఖ సదస్సులో చంద్రబాబు టెక్నాలజీ వ్యాఖ్యలు
రాజకీయాలు

విశాఖ సదస్సులో చంద్రబాబు టెక్నాలజీ వ్యాఖ్యలు

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో వర్ష సూచన.. నేటి వాతావరణ పరిస్థితులు ఇవే
జనరల్

తెలంగాణలో చలి తీవ్రత.. ఏపీలో వర్ష సూచన.. నేటి వాతావరణ పరిస్థితులు ఇవే

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే
రాజకీయాలు

నేడు హైదరాబాద్‌లో రాహుల్ గాంధీ పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే