6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే?

Writer: Chandrika 05:25 AM, 6 అక్టోబర్, 2026
నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే?

మేషం

స్వయంకృషితో విజయాలను సాధిస్తారు. సమాజంలో మీ కీర్తి, ప్రతిష్ఠ పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండాలి. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన శుభప్రదంగా ఉంటుంది.

వృషభం

కార్యసిద్ధి కలుగుతుంది. ఒక ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా కొన్ని సమస్యలు పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. గోసేవ చేయడం శ్రేయస్కరం.

మిథునం

ఉద్యోగంలో శ్రమకు తగిన శుభఫలితాలు లభిస్తాయి. అనవసర ప్రసంగాలకు దూరంగా ఉండాలి. అకారణ కలహాలకు అవకాశం ఉంది. శారీరక శ్రమ పెరుగుతుంది. కొందరి ప్రవర్తన మీకు బాధ కలిగించవచ్చు. మనోవిచారానికి గురికాకుండా జాగ్రత్తపడాలి. శ్రీ విష్ణు ఆలయాన్ని సందర్శించడం శుభప్రదం.

కర్కాటకం

ప్రారంభించబోయే కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అనవసర కలహాలతో సమయాన్ని వృథా చేసుకోకండి. విష్ణు సహస్రనామ పారాయణం శుభఫలితాలను ఇస్తుంది.

సింహం

మనోధైర్యంతో ముందుకు సాగి అనుకూల ఫలితాలను పొందుతారు. ఆత్మీయుల అండదండలు లభిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండాలి. శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం మంచిది.

కన్య

శుభకాలం. ఉత్సాహంగా కాలాన్ని గడుపుతారు. తోటివారికి మంచి జరిగే విధంగా ఆలోచిస్తారు. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఇష్టదైవాన్ని ఆరాధించడం శుభప్రదంగా ఉంటుంది.

తుల

బుద్ధిబలంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. మాటపట్టింపులకు దూరంగా ఉండాలి. శ్రీ సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మంచిది.

వృశ్చికం

శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. గిట్టని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఇష్టదేవతా స్తోత్రాన్ని పఠించడం శుభప్రదంగా ఉంటుంది.

ధనుస్సు

ఉద్యోగ సంబంధిత విషయాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో సానుకూల ఫలితాలు లభించే అవకాశం ఉంది. శివ సహస్రనామ పారాయణం చేయడం శ్రేయస్కరం.

మకరం

శత్రువులపై విజయం సాధించగలుగుతారు. దైవబలం మీకు అండగా ఉంటుంది. అవసరమైన సమయంలో డబ్బు చేతికి అందుతుంది. ఆర్థికంగా అనుకూలమైన కాలం. బంధువుల సహకారం లభిస్తుంది. విష్ణు అష్టోత్తరం పఠించడం మంచిది.

కుంభం

మీ ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. స్థిరాస్తి అభివృద్ధికి సంబంధించిన పనులు ముందుకు సాగుతాయి. ఆర్థికంగా నష్టం రాకుండా జాగ్రత్తపడాలి. బంధుమిత్రులతో వాగ్వాదాలకు దూరంగా ఉండాలి. ఆదిత్య హృదయం చదవడం శుభప్రదం.

మీనం

మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమను తగ్గించుకునేలా వ్యవహరించాలి. ఎవరినీ అతిగా నమ్మకూడదు. కీలక వ్యవహారాల్లో పెద్దల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. నవగ్రహ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!

జ్యోతిష్యం: బంగారం, వెండి, రాగి, ఇనుము.. మీ రాశికి ఏ లోహం శుభప్రదమో తెలుసా?

జ్యోతిష్యం: బంగారం, వెండి, రాగి, ఇనుము.. మీ రాశికి ఏ లోహం శుభప్రదమో తెలుసా?

ట్యాగ్లు
నేటి రాశిఫలాలుదినఫలాలురాశిచక్రంజ్యోతిష్యంనేటి జాతకంమేష రాశివృషభ రాశిమిథున రాశికర్కాటక రాశిసింహ రాశికన్య రాశితుల రాశివృశ్చిక రాశిధనుస్సు రాశిమకర రాశికుంభ రాశిమీన రాశి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..
జనరల్

చంద్రుడిపై అణు రియాక్టర్లకు అగ్రరాజ్యాల పోటీ..

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?
టెక్నాలజీ

ఏఐ ఏజెంట్లకు భావోద్వేగాలు వచ్చాయా?

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు
జనరల్

కార్బన్‌ డయాక్సైడ్‌తో ఆరోగ్యానికి ముప్పు.. తాజా అధ్యయనంలో కీలక విషయాలు

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..
జనరల్

భారత ఆసుపత్రుల్లోకి విదేశీ పీఈ పెట్టుబడులు..

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష
క్రీడలు

భారత్‌ vs వెస్టిండీస్‌ తొలి టీ20: లఖ్‌నవూలో కరీబియన్‌ సవాల్‌.. శ్రేయస్‌ సేనకు అసలు పరీక్ష

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..
జనరల్

తెలంగాణ విద్యుత్‌ వినియోగదారులకు షాక్‌..

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!
జనరల్

ఇందిరా ఏకాదశి 2026: ఈ చోట్ల దీపాలు వెలిగిస్తే పితృదేవతల ఆశీస్సులు లభిస్తాయట!

జ్యోతిష్యం: బంగారం, వెండి, రాగి, ఇనుము.. మీ రాశికి ఏ లోహం శుభప్రదమో తెలుసా?
జనరల్

జ్యోతిష్యం: బంగారం, వెండి, రాగి, ఇనుము.. మీ రాశికి ఏ లోహం శుభప్రదమో తెలుసా?

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందంటే?

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 29: ఐదో వారం నామినేషన్స్‌లో హీటెక్కిన గొడవలు.. త్రిగుణ్, అపూర్వ టార్గెట్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం
జనరల్

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అపరేష్‌ కుమార్‌ సింగ్‌ నియామకం

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌
జనరల్

ఏసీబీకి చిక్కిన జీహెచ్‌ఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!