13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)

Writer: Harika S 09:35 AM, 13 ఆగస్టు, 2026
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే? (ఆగస్టు 13, 2026)

మేషం:

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మేష రాశి వారు విజయాలు సాధిస్తారు. పరిష్కారం కాని పనులను వాయిదా వేయకుండా పూర్తి చేయడం మంచిది. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

వృషభం:

వృషభ రాశి వారికి ఉద్యోగంలో పురోగతి, వ్యాపారంలో ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. సృజనాత్మక ఆలోచనలు మంచి ఫలితాలను ఇస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత కనిపిస్తుంది. శ్రీమహాలక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది.

మిథునం:

మిథున రాశి వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రణాళికాబద్ధంగా పనిచేస్తే అభివృద్ధి సాధిస్తారు. ఖర్చులను నియంత్రించాలి. వ్యాపార విషయాల్లో ఓర్పుతో వ్యవహరించడం మంచిది. విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదంగా ఉంటుంది.

కర్కాటకం:

కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ స్థిరచిత్తంతో ముందుకు సాగితే మేలు జరుగుతుంది. అపార్థాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. నవగ్రహ ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

సింహం:

సింహ రాశి వారికి వ్యాపారంలో మంచి ఫలితాలు, ఆర్థికంగా అనుకూల పరిస్థితులు కనిపిస్తాయి. పొదుపు ధోరణిని పాటించడం మంచిది. తోటివారితో ప్రశాంతంగా వ్యవహరించాలి. నవగ్రహ ధ్యానం మేలు చేస్తుంది.

కన్య:

కన్య రాశి వారు ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో గుర్తింపు, ప్రోత్సాహం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరాస్తి యోగం అనుకూలంగా ఉంటుంది. శ్రీలక్ష్మీ అష్టోత్తర పారాయణం శుభదాయకంగా ఉంటుంది.

తుల:

తుల రాశి వారికి వ్యాపారంలో లాభదాయక పరిస్థితులు కనిపిస్తాయి. మాటల్లో స్పష్టత, వ్యవహారాల్లో సంయమనం అవసరం. చిన్న ఆటంకాలను సహనంతో అధిగమిస్తారు. ఈశ్వర ఆరాధన మానసిక ప్రశాంతతను ఇస్తుంది.

వృశ్చికం:

వృశ్చిక రాశి వారు సమయస్ఫూర్తితో తీసుకునే నిర్ణయాల ద్వారా విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనం శుభప్రదంగా ఉంటుంది.

ధనుస్సు:

ధనుస్సు రాశి వారికి ఉద్యోగంలో శ్రమకు తగిన ఫలితాలు లభిస్తాయి. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచితే మరింత స్థిరత్వం ఉంటుంది. శ్రీలక్ష్మీ ధ్యానం శుభఫలితాలను ఇస్తుంది.

మకరం:

మకర రాశి వారికి అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించిన పనులు సజావుగా పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో లాభదాయక ఫలితాలు లభిస్తాయి. శ్రీమహాలక్ష్మి ధ్యానం శుభప్రదంగా ఉంటుంది.

కుంభం:

కుంభ రాశి వారికి ఉద్యోగంలో మంచి అవకాశాలు, ప్రోత్సాహం లభిస్తాయి. ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్యమైన విషయాల్లో మౌనంగా, తెలివిగా వ్యవహరించడం మంచిది. నవగ్రహ శ్లోకాల పఠనం మేలు చేస్తుంది.

మీనం:

మీనం రాశి వారికి కాలం మిశ్రమంగా ఉన్నప్పటికీ బుద్ధిచాతుర్యంతో పనులను పూర్తి చేస్తారు. చిన్న పొరపాట్లు సమస్యలకు దారితీయకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగ, వ్యాపార విషయాల్లో ఆచితూచి ముందుకు సాగాలి. నవగ్రహ శ్లోకాల పఠనం శుభప్రదంగా ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గన్నవరం నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

గన్నవరం నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

నేటి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు

నేటి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు
ట్యాగ్లు
నేటి రాశి ఫలాలురోజువారీ రాశిఫలాలు12 రాశులుజ్యోతిష్యంఆగస్టు 13 రాశిఫలాలుతెలుగు జ్యోతిష్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేటి పంచాంగం.. శుభ సమయాలు, రాహుకాలం తదితర వివరాలు

లేహ్‌లో భూకంపం..

లేహ్‌లో భూకంపం..

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

మెస్సి సంచలన పోస్ట్.. ఆటకు వీడ్కోలు పలకనున్నాడా?
క్రీడలు

మెస్సి సంచలన పోస్ట్.. ఆటకు వీడ్కోలు పలకనున్నాడా?

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం
జనరల్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

గన్నవరం నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
జనరల్

గన్నవరం నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

నేటి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు
జనరల్

నేటి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు

ఓటీటీలోకి ‘కాక్‌టెయిల్ 2’.. రష్మిక మూవీ స్ట్రీమింగ్‌కు రెడీ
ఓటీటీ

ఓటీటీలోకి ‘కాక్‌టెయిల్ 2’.. రష్మిక మూవీ స్ట్రీమింగ్‌కు రెడీ

 ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్‌లు
టెక్నాలజీ

ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్‌లు

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్
టెక్నాలజీ

ఏఐ ఆర్టిస్టులకు స్పాటిఫై కొత్త బ్యాడ్జ్