15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య దాడులకు తాత్కాలిక విరామం - డొనాల్డ్ ట్రంప్

Writer: Pooja 05:16 AM, 15 సెప్టెంబర్, 2026
రష్యా - ఉక్రెయిన్‌ మధ్య దాడులకు తాత్కాలిక విరామం - డొనాల్డ్ ట్రంప్

ఇంధన రంగ మౌలిక వసతులపై పరస్పర దాడులను నిలిపివేసేందుకు రష్యా, ఉక్రెయిన్‌లు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్.. రష్యా ఇంధన మౌలిక వసతులపై దాడులను నిలిపివేయాలని గతంలో ఉక్రెయిన్‌ను కోరిన విషయాన్ని గుర్తుచేశారు. అయితే ట్రంప్ ప్రకటనపై రష్యా, ఉక్రెయిన్‌ ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. ఇంధన మౌలిక వసతులపై దాడులను నిలిపివేయాలన్న ట్రంప్ పిలుపును రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ మాత్రం స్వాగతించింది.

ఇటీవల ప్రపంచవ్యాప్తంగా డీజిల్‌ ధరలు పెరగడానికి రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధమే ప్రధాన కారణమని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇరాన్‌ యుద్ధం కారణం కాదని స్పష్టం చేశారు. అమెరికాలో గ్యాలన్‌ డీజిల్‌ ధర 6 డాలర్లకు చేరింది. రష్యా శుద్ధి కార్యకలాపాల్లో అంతరాయాలు, గల్ఫ్‌ దేశాల ఎగుమతులు తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమని అంతర్జాతీయ ఇంధన సంస్థ తెలిపింది. ఉక్రెయిన్‌ దాడుల కారణంగా రష్యా ముడి చమురు శుద్ధి సామర్థ్యం సుమారు 30 శాతం తగ్గినట్లు సమాచారం. ఇంధన మౌలిక వసతులపై దాడులు ఆగితే ధరలు తగ్గే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

ట్యాగ్లు
రష్యా ఉక్రెయిన్ యుద్ధండొనాల్డ్ ట్రంప్ఇంధన మౌలిక వసతులుడీజిల్ ధరలుచమురు శుద్ధిప్రపంచ ఇంధన రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌
క్రీడలు

బీసీసీఐలో కీలక మార్పులు రావాల్సిన సమయం ఆసన్నమైంది - సునీల్‌ గావస్కర్‌

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్
జనరల్

గాయపడిన మూగజీవాలకు అండగా ఆరుద్ర ఫౌండేషన్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి
జనరల్

కాకినాడలో అందరినీ ఆకట్టుకుంటున్న కాజు గణపతి

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం
బిజినెస్

పీఎఫ్‌ సమాచారానికి ఈపీఎఫ్‌ఓ కొత్త సదుపాయం

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది  - కేటీఆర్‌
రాజకీయాలు

రేవంత్‌ హయాంలో రాష్ట్రంలో రౌడీలు, గూండాల రాజ్యం నడుస్తోంది - కేటీఆర్‌

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు
క్రీడలు

పారా స్విమ్మింగ్‌ విజేత గణేష్‌ మాస్టర్‌కు నారా లోకేశ్‌ అభినందనలు

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం
జనరల్

అమెరికాలో మహిళల ఆరోగ్యంపై తానా ప్రత్యేక కార్యక్రమం

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం
జనరల్

కార్పొరేట్‌ ఉద్యోగాన్ని వదిలి పూర్వీకుల ఇంటితో కొత్త ప్రయాణం

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌
జనరల్

ఆండ్రాయిడ్‌ యూజర్లకు సీఈఆర్‌టీ-ఇన్‌ అలర్ట్‌

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...
జనరల్

నేటి పంచాంగం: ఋషి పంచమి వేళ నేటి శుభ సమయాలివే...

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?
జనరల్

కలలో గణేశుడిని చూస్తే ఏం జరుగుతుందో తెలుసా?

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య దాడులకు తాత్కాలిక విరామం - డొనాల్డ్ ట్రంప్
జనరల్

రష్యా - ఉక్రెయిన్‌ మధ్య దాడులకు తాత్కాలిక విరామం - డొనాల్డ్ ట్రంప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!