
క్రీడలు

తెలంగాణలో నిన్న ఒక్కరోజే 22 మంది వడదెబ్బతో మృతి చెందినట్లు సమాచారం. రాష్ట్రంలో తీవ్ర వడగాల్పులు కొనసాగుతుండగా, పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటాయి.
అత్యధికంగా పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నేడు కూడా పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!