Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

Writer: Shivani K 06:25 AM, 8 జులై, 2026
కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

కేంద్ర పర్యావరణశాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌కు సంబంధించిన నలుగురు ప్రైవేటు కార్యదర్శులను తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వం అసాధారణ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3వ తేదీన నాలుగు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ అవి మంగళవారం వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ నిర్ణయానికి కారణాలు వెల్లడించలేదు. తొలగింపులో ప్రైవేటు కార్యదర్శి, సహాయ ప్రైవేటు కార్యదర్శి, ఇద్దరు అదనపు ప్రైవేటు కార్యదర్శులు ఉన్నారు.

2010 బ్యాచ్‌కు చెందిన ఐఆర్‌ఎస్ అధికారి అమర్ సింగ్‌ను 2024 జూన్‌లో ప్రైవేటు కార్యదర్శిగా నియమించగా, ఆయన పదవీకాలం సెప్టెంబర్ 7 వరకు ఉండాల్సి ఉంది. కానీ ముందుగానే ఆయనను రిలీవ్ చేసి స్వశాఖకు పంపించారు. సహాయ ప్రైవేటు కార్యదర్శి సిద్ధార్థ్ యాదవ్ నియామకాన్ని రద్దు చేసి, అదనపు ప్రైవేటు కార్యదర్శులు ఆయుష్ శరణ్, శైలేశ్ కుమార్ సింగ్‌లను కూడా తొలగించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

ట్యాపింగ్ దర్యాప్తులో కీలక మలుపు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

కాళేశ్వరం ప్రాజెక్టుపై భారాసకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు

కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

కడియం శ్రీహరి పై మంత్రి సురేఖ ఫిర్యాదు

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

ఎల్లుండి తెలంగాణకు జేపీ నడ్డా..

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

ట్యాగ్లు
భూపేందర్ యాదవ్కేంద్ర ప్రభుత్వంపర్యావరణ శాఖప్రైవేటు కార్యదర్శులుప్రభుత్వ నిర్ణయంభారత రాజకీయాలుఐఆర్‌ఎస్ అధికారిపరిపాలన చర్యఢిల్లీ వార్తలుపాలన
Advertisement
మమ్మల్ని అనుసరించండి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ
రాజకీయాలు

కాళేశ్వరం పై ఈటల వ్యాఖ్యలు బీజేపీ లైన్ లేదా బీఆర్ఎస్ స్క్రిప్టా: పీసీసీ

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ
రాజకీయాలు

రేవంత్ పాలనపై పట్టు లేదని బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శ

భయంతో వణుకు సహజమే: వైద్యుల సూచన
ఆరోగ్యం

భయంతో వణుకు సహజమే: వైద్యుల సూచన

ఉప్పు నీటితో నేల శుభ్రం చేయండి: నిపుణుల సూచన
ఆరోగ్యం

ఉప్పు నీటితో నేల శుభ్రం చేయండి: నిపుణుల సూచన

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి
జనరల్

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన
జనరల్

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

కడపలో విషాదం
జనరల్

కడపలో విషాదం

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం
జనరల్

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ
సినిమాలు

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య
రాజకీయాలు

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో
జనరల్

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి
జనరల్

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి