Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

8, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన

Writer: Shivani K 06:00 AM, 8 జులై, 2026
రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన

సాధారణ రెవెన్యూ పరిపాలనలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్‌లైన్ దరఖాస్తుల పరిష్కారం, రెవెన్యూ రికార్డుల సవరణ, కనిపించని సర్వే నంబర్ల నమోదు, మ్యుటేషన్ వంటి అంశాలపై పెద్ద సంఖ్యలో పిటిషన్‌లు దాఖలవుతున్నాయని పేర్కొంది. అధికారులు నిర్ణీత కాలంలో తమ బాధ్యతలను నిర్వర్తిస్తే ఈ సమస్యలు కోర్టుకు రాకుండా కార్యాలయ స్థాయిలోనే పరిష్కారం కావచ్చని అభిప్రాయపడింది.

నిజామాబాద్ జిల్లా బోధన్ మండలానికి చెందిన హన్మండ్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ ఎన్.వి. శ్రవణ్‌కుమార్ రెవెన్యూ శాఖను ఎస్‌ఓపీ రూపొందించి నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. గత అక్టోబర్‌లో మ్యుటేషన్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ ఎనిమిది నెలలుగా చర్యలు తీసుకోలేదని పిటిషనర్ ఆరోపించారు. తదుపరి విచారణను ఆగస్టు 8కు వాయిదా వేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

కడపలో విషాదం

కడపలో విషాదం

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి

ట్యాగ్లు
హైకోర్టురెవెన్యూ శాఖమ్యుటేషన్ జాప్యంఎస్‌ఓపీతెలంగాణనిజామాబాద్న్యాయ ప్రక్రియపరిపాలన సమస్యలుప్రజా సేవలుశ్రవణ్‌కుమార్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి
జనరల్

కేంద్రంతో కలిస్తే మెట్రోకు తక్కువ వడ్డీ: కిషన్ రెడ్డి

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన
జనరల్

శ్రీ సత్యసాయి జిల్లాలో షాకింగ్ ఘటన

కడపలో విషాదం
జనరల్

కడపలో విషాదం

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం
జనరల్

రాష్ట్ర తొలి అటవీ కళాశాలలో బీఎస్సీ ఫారెస్ట్రీ అడ్మిషన్లు ప్రారంభం

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ
సినిమాలు

తమిళ దర్శకుడితో నవీన్ పొలిశెట్టి జోడీ

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య
రాజకీయాలు

కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ కార్యదర్శులపై కేంద్రం చర్య

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో
జనరల్

ఎల్‌బీ నగర్–హయత్‌నగర్ డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్‌కు టెండర్లు త్వరలో

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి
జనరల్

వరదలతో ఆలయానికి మార్గం తెగింది, రెండు రంగుల్లో కనువిందు చేస్తున్న గోదావరి

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు
జనరల్

అయోధ్య విరాళాల వివాదంపై విపక్షాలపై యోగి ఆదిత్యనాథ్ విమర్శలు

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు
జనరల్

చైనాలో భారీ వరదలు.. ఫాం కూలి 900 పాములు బయటకు

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన
జనరల్

రెవెన్యూ వ్యవహారాల్లో జాప్యంపై హైకోర్టు ఆందోళన

అధికారంలోకి వస్తే ఆయిల్‌పాం రైతులకు మరిన్ని ప్రోత్సాహకాలు: కేటీఆర్