7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

Writer: Nithish 04:56 PM, 7 అక్టోబర్, 2026
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ చరిత్రలోనే అత్యధిక స్థాయికి చేరిందని ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో పీక్ పవర్ డిమాండ్ 19,892 మెగావాట్లకు చేరినా ఎక్కడా విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు. కర్ణాటకలో 15 వేల మెగావాట్లలోపు, ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 13 వేల మెగావాట్ల పీక్ డిమాండ్ ఉందని, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో విద్యుత్ అవసరం భారీగా పెరిగిందన్నారు. విద్యుత్ రంగంపై కొందరు నేతలు తప్పుడు సమాచారంతో ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని విమర్శించారు. డిస్కామ్‌లు, ట్రాన్స్‌కో, జెన్‌కోలను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని, వాటిని బలోపేతం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.

యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే సమస్యలు, జాప్యం ఏర్పడ్డాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్లాంట్‌కు 2015లో ఎల్‌ఓఐ ఇచ్చినప్పటికీ, అవసరమైన బొగ్గు కేటాయింపులు, రవాణా ఏర్పాట్లలో గత పాలకులు విఫలమయ్యారని అన్నారు. 2014–2024 మధ్య 14 బొగ్గు బ్లాకులు మూతపడటంతో సింగరేణి సుమారు 15 మిలియన్ టన్నుల ఉత్పత్తిని కోల్పోయిందని చెప్పారు. ప్రస్తుతం నైనీ కోల్ బ్లాక్ నుంచి యాదాద్రికి బొగ్గు మళ్లిస్తున్నా అది శాశ్వత పరిష్కారం కాదని, ప్లాంట్‌కు శాశ్వత బొగ్గు కేటాయింపుల కోసం కేంద్రాన్ని కోరుతున్నామని తెలిపారు. యాదాద్రిలో విద్యుత్ ఉత్పత్తి వ్యయం యూనిట్‌కు రూ.6.66గా ఉండగా, కాకతీయలో రూ.4.17, భద్రాద్రిలో రూ.4.60గా ఉందని పేర్కొన్నారు. అధిక ఉత్పత్తి వ్యయం చివరకు వినియోగదారులపై, అంటే తెలంగాణ ప్రజలపై భారం అవుతుందని భట్టి అన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

సీఎం చంద్రబాబును కలిసిన ఏపీకి చెందిన ఆసియా క్రీడల విజేతలు

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

దక్షిణ కొరియాలో కాలువలో చిక్కుకున్న భారీ షార్క్‌..

ట్యాగ్లు
తెలంగాణ విద్యుత్ డిమాండ్భట్టి విక్రమార్కతెలంగాణ విద్యుత్ శాఖ19892 మెగావాట్లుయాదాద్రి పవర్ ప్లాంట్సింగరేణి బొగ్గునైనీ కోల్ బ్లాక్తెలంగాణ ప్రభుత్వంవిద్యుత్ సరఫరాహరీశ్ రావు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

మోదీ ప్రజా ప్రస్థానంపై ఏపీ కేబినెట్ ప్రశంసలు.. ప్రత్యేక తీర్మానం!

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క
జనరల్

తెలంగాణలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్ - భట్టి విక్రమార్క

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..
జనరల్

హెచ్‌1బీ వీసా నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు..

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్
క్రీడలు

టీ20 జట్టులోకి భువీ రీఎంట్రీ.. దినేశ్ కార్తీక్ రియాక్షన్ వైరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..
జనరల్

ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు..

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం
క్రీడలు

ఇకపై అన్ని సెలక్షన్ మీటింగ్స్‌కు వీవీఎస్ లక్ష్మణ్.. బీసీసీఐ కీలక నిర్ణయం

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘మండాడి’..

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ
రాజకీయాలు

ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తే చూస్తూ ఊరుకోం - ఎంపీ వంశీకృష్ణ

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!
సినిమాలు

‘రణబాలి’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్.. పవర్‌ఫుల్ పోస్టర్‌తో అదిరిపోయే అప్‌డేట్!

విద్యుత్ సంక్షోభానికి మీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: హరీశ్‌రావు