28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

Writer: Chandrika 04:59 PM, 28 ఆగస్టు, 2026
బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం సువర్ణావకాశం కల్పిస్తోంది. మహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి సెప్టెంబర్‌ 1 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆగస్టు/సెప్టెంబర్‌ ఫాల్‌ సెషన్‌లో విదేశాల్లో పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, పీహెచ్‌డీ తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో చేరాలనుకునే అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.

ఈ విడతలో మొత్తం 350 మంది విద్యార్థులను ఎంపిక చేయనున్నారు. ఇందులో 250 మంది బీసీ విద్యార్థులు, 100 మంది ఈబీసీ విద్యార్థులు ఉంటారు. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం అన్ని వనరుల నుంచి రూ.5 లక్షలలోపు ఉండాలి. దరఖాస్తు సమయంలో వయస్సు 35 ఏళ్లకు మించకూడదు. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. జీఆర్‌ఈలో 260 లేదా జీమ్యాట్‌లో 500 స్కోర్‌ ఉండాలి. అలాగే టోఫెల్‌లో 60, ఐఈఎల్‌టీఎస్‌లో 6.0 లేదా పీటీఈలో 50 స్కోర్‌లలో ఏదో ఒకటి కలిగి ఉండాలి. అర్హులైన విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని బీసీ సంక్షేమ శాఖ సూచించింది. దరఖాస్తు ప్రక్రియ, ఇతర వివరాల కోసం తెలంగాణ ఈ-పాస్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...
ట్యాగ్లు
తెలంగాణ ప్రభుత్వంఓవర్సీస్ విద్యానిధిమహాత్మా జ్యోతిబా ఫులే ఓవర్సీస్ విద్యానిధిబీసీ విద్యార్థులుఈబీసీ విద్యార్థులువిదేశీ విద్యతెలంగాణ ఈ-పాస్ఉన్నత విద్యవిద్యా పథకంవిదేశాల్లో చదువులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

Advertisement
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు
షోస్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు
జనరల్

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!
సినిమాలు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?
జనరల్

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...
జనరల్

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..
బిజినెస్

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?