28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

Writer: Chandrika 06:22 PM, 28 ఆగస్టు, 2026
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

బిగ్‌బాస్‌ అభిమానులకు జియోస్టార్‌ భారీ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దేశవ్యాప్తంగా తొలిసారి హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో బిగ్‌బాస్‌ ఆరు ఎడిషన్లను ఒకేసారి ప్రారంభించేందుకు సిద్ధమైంది. 2026 సెప్టెంబర్‌ నుంచి జియోస్టార్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌, జియో హాట్‌స్టార్‌లో ఈ ఆరు ఎడిషన్లు ప్రసారం కానున్నాయి. బిగ్‌బాస్‌కు పర్యాయపదంగా మారిన సల్మాన్‌ ఖాన్‌, విజయ్‌ సేతుపతి, నాగార్జున్‌, కిచ్చా సుదీప్‌, మోహన్‌లాల్‌ తమ తమ ఎడిషన్లకు హోస్ట్‌లుగా కొనసాగనున్నారు. ఈ ఏడాది బెంగాల్‌ దాదా సౌరవ్‌ గంగూలీ చేరికతో షోకు మరింత ఆకర్షణ పెరగనుంది.

ఈ మైలురాయిని పురస్కరించుకుని జియో హాట్‌స్టార్‌ ‘ఇండియాస్‌ బిగ్‌ రియాలిటీ’ పేరుతో డేటా ఆధారిత కాఫీ టేబుల్‌ పుస్తకాన్ని ఆవిష్కరించింది. బిగ్‌బాస్‌ రెండు దశాబ్దాల ప్రయాణం, ప్రేక్షకులపై దాని ప్రభావం, సాంస్కృతిక ప్రాధాన్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. జియోస్టార్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 2025లో బిగ్‌బాస్‌ ఆరు భాషా ఎడిషన్లను కలిపి 500 మిలియన్లకు పైగా వీక్షకులను చేరుకుంది. 438 బిలియన్లకు పైగా వీక్షణ నిమిషాలను నమోదు చేసింది. వీక్షకుల ఎంగేజ్‌మెంట్‌ ఏడాదికేడాది 47 శాతం పెరిగింది. 625కు పైగా బ్రాండ్లు బిగ్‌బాస్‌ వేదికను ఉపయోగించుకున్నాయి. జియో హాట్‌స్టార్‌లో బిలియన్ల కొద్దీ ఓట్లు, కోట్లాది లైవ్‌ చాట్‌లు నమోదవడం షోకు ఉన్న డిజిటల్‌ క్రేజ్‌ను తెలియజేస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

బిగ్‌బాస్ సీజన్-10.. చెన్నై లవ్ స్టోరీ నటుడి ఎంట్రీ..!

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

‘బిగ్‌బాస్‌ తెలుగు 10’ కంటెస్టెంట్లు వీళ్లేనా? వైరల్‌ లిస్ట్‌ ఇదే!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10లో సీరత్‌ కపూర్‌?

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

బిగ్‌బాస్‌ 10లోకి ‘అధాన్ టాకీస్’ సుధీర్ రెడ్డి?

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

బిగ్‌బాస్‌ 10కు కౌంట్‌డౌన్‌ షురూ..

ట్యాగ్లు
బిగ్‌బాస్‌బిగ్‌బాస్‌ 2026జియోస్టార్‌జియో హాట్‌స్టార్‌సల్మాన్‌ ఖాన్‌విజయ్‌ సేతుపతినాగార్జున్‌కిచ్చా సుదీప్‌మోహన్‌లాల్‌సౌరవ్‌ గంగూలీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...
జనరల్

నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్...

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..
జనరల్

సికింద్రాబాద్‌, లింగంపల్లి స్టేషన్లలో ట్రాఫిక్‌ రద్దీకి చెక్‌..

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు
షోస్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు
జనరల్

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!
సినిమాలు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?
జనరల్

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...
జనరల్

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..
బిజినెస్

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!