28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Writer: Chandrika 05:22 PM, 28 ఆగస్టు, 2026
బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక, ఇంధన శాఖల మంత్రి భట్టి విక్రమార్క కర్ణాటక ప్రభుత్వ రంగ సంస్థ హట్టి గోల్డ్‌ మైన్స్‌తో సింగరేణి జాయింట్‌ వెంచర్‌ అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. బంగారం అన్వేషణ, తవ్వకం, ప్రాసెసింగ్‌, శుద్ధిలో హట్టికి ఉన్న అనుభవాన్ని.. ఖనిజాల అన్వేషణ, తవ్వకాల్లో సింగరేణికి ఉన్న సాంకేతిక సామర్థ్యంతో సమన్వయం చేస్తే దేశీయ బంగారం ఉత్పత్తిలో మెరుగైన ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. కర్ణాటకలోని గోల్డ్‌ మైన్స్‌ ప్రాంతాల్లో పర్యటనలో భాగంగా శుక్రవారం రాయచూరు జిల్లాలోని హట్టి, యూటీ బంగారు గనులను ఆయన సందర్శించి, ఖనిజం వెలికితీత నుంచి శుద్ధ బంగారం తయారీ వరకు జరుగుతున్న ప్రక్రియలను పరిశీలించారు.

బంగారం అన్వేషణ, తవ్వకం, వెలికితీత, శుద్ధి, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నిపుణుల సేవలు, మానవ వనరుల శిక్షణ వంటి అంశాల్లో హట్టి–సింగరేణి కలిసి పనిచేసేలా కార్యాచరణ రూపొందించాలని భట్టి సూచించారు. దేశ ఆర్థిక భద్రతలో బంగారం కీలక పాత్ర పోషిస్తుందని, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందని అన్నారు. హట్టి గోల్డ్‌ మైన్స్‌ ఉత్పత్తి యూనిట్‌, ఖనిజ శుద్ధి కేంద్రం, ఎలక్ట్రో విన్నింగ్‌ కేంద్రాలను పరిశీలించిన ఆయన.. యూటీ ఓపెన్‌కాస్ట్‌, భూగర్భ గనుల్లో తవ్వకాలు, రవాణా, యంత్రాల వినియోగం, కార్మికుల భద్రత తదితర అంశాలను తెలుసుకున్నారు. హట్టి ప్రాజెక్టులో రోజుకు సగటున 2 నుంచి 4 కిలోల బంగారం ఉత్పత్తి అవుతోందని అధికారులు వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

ట్యాగ్లు
భట్టి విక్రమార్కసింగరేణిహట్టి గోల్డ్‌ మైన్స్బంగారం మైనింగ్తెలంగాణ ప్రభుత్వంకర్ణాటక గోల్డ్‌ మైన్స్బంగారం అన్వేషణబంగారం ఉత్పత్తిమైనింగ్‌ సాంకేతికతదేశీయ బంగారం ఉత్పత్తి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు
షోస్

దేశవ్యాప్తంగా బిగ్‌బాస్‌ సందడి..ఆరు భాషల్లో ఒకేసారి కొత్త సీజన్లు

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..
షోస్

‘బిగ్‌బాస్‌ అగ్నిపరీక్ష’లో శ్రీముఖి తీరుపై ట్రోలింగ్‌..

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు
జనరల్

‘టాక్సిక్‌’ రివ్యూపై వివాదం.. యూట్యూబర్‌కు లీగల్‌ నోటీసు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!
సినిమాలు

యశ్‌ మౌనం.. బాక్సాఫీస్‌ నంబర్లే సమాధానం!

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?
జనరల్

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...
జనరల్

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..
బిజినెస్

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!
గాసిప్స్

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!