28, ఆగస్టు 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

Writer: Chandrika 04:34 PM, 28 ఆగస్టు, 2026
నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

నేపాల్‌లో సంభవించిన వరదల్లో పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ ప్రవాసాంధ్ర కుటుంబం గల్లంతైనట్లు సమాచారం. పట్టణంలోని పండా వీధికి చెందిన సుభాష్‌ చంద్ర సాహూకు ముగ్గురు కుమారులు కాగా.. పెద్ద కుమారుడు సంతోష్‌ కుమార్‌ సాహూ (47) తన భార్య సురభి (43), కుమారుడు స్పందన్‌ (18), కుమార్తె సైనా సాహు (13)తో కలిసి దాదాపు 20 ఏళ్లుగా లండన్‌లో స్థిరపడ్డారు. ఇటీవల వారు లండన్‌ నుంచి నేపాల్‌ మీదుగా మానససరోవర యాత్రకు బయలుదేరారు. యాత్రలో భాగంగా ఓ వంతెనపై వాహనంలో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వరద ప్రవాహం ముంచెత్తడంతో వాహనం గల్లంతైనట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి కుటుంబ సభ్యుల ఆచూకీ లభించలేదు.

నేపాల్‌ గైడ్‌ ద్వారా ఈ ఘటన గురించి సంతోష్‌ బంధువులకు సమాచారం అందింది. సంతోష్‌ తల్లిదండ్రులు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో తమ రెండో కుమారుడు మురళీ సాహూ వద్ద ఉంటున్నారు. యాత్రకు వెళ్లిన తమ కుటుంబ సభ్యులు ప్రకృతి విపత్తులో చిక్కుకున్నారన్న వార్తతో తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పార్వతీపురంలోని బంధుమిత్రుల్లోనూ ఆందోళన నెలకొంది. గల్లంతైన కుటుంబం ఆచూకీ కోసం వారు తీవ్ర ఆతృతతో ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

సోనియా గాంధీ ఆత్మకథ ‘బెలాంగింగ్’ ప్రచురణపై వివాదం

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు
ట్యాగ్లు
నేపాల్ వరదలుపార్వతీపురం కుటుంబంఆంధ్రప్రదేశ్మానససరోవర యాత్రనేపాల్ వరద విషాదంకుటుంబం గల్లంతుసంతోష్ కుమార్ సాహూప్రవాసాంధ్ర కుటుంబంప్రకృతి విపత్తునేపాల్ తాజా వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేపాల్ వరదల్లో భారీగా ప్రాణ నష్టం.. ముమ్మరంగా సహాయక చర్యలు

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత

ప్రధాని మోదీకి రాఖీ కట్టిన తెలుగు విద్యార్థిని సాయి మధుమిత

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?
జనరల్

అల్యూమినియం వ్యాపారంలోకి రిలయన్స్‌ ఎంట్రీ?

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...
జనరల్

విదేశీ రెస్క్యూ బృందాల సాయం వద్దంటున్న నేపాల్‌ ప్రభుత్వం...

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..
బిజినెస్

ప్రపంచ మార్కెట్‌లో ఐఫోన్‌ 17 సత్తా..

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
జనరల్

బంగారం మైనింగ్‌లో హట్టి–సింగరేణి జతకట్టాలి: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..
రాజకీయాలు

సూర్యాపేటలో పోలీసుల దౌర్జన్యంపై హరీశ్‌రావు ఆగ్రహం..

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..
జనరల్

బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌..

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..
రాజకీయాలు

యశ్‌ ‘టాక్సిక్‌’పై అన్నామలై విమర్శలు..

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?
రివ్యూలు

‘హాయ్‌’ మూవీ రివ్యూ: నయనతార-కవిన్‌ చిత్రం హిట్టా.. మిస్సా?

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో పార్వతీపురం కుటుంబం గల్లంతు..

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..
బిజినెస్

లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు..

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!
గాసిప్స్

‘రణబాలి’ రిలీజ్ డేట్ లాక్.. చిరు, రజినీ ఫ్యాన్స్‌కు విజయ్ దేవరకొండ షాక్!

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...
జనరల్

ప్రజ్ఞానందకు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు...