Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

24, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

07:27 PM, 24 మే, 2026
ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ సీజన్‌లో రాష్ట్రంలో 141 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి కాగా, అందులో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఇప్పటివరకు 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు. రైతులకు ఇప్పటివరకు ₹8,749 కోట్ల కనీస మద్దతు ధర చెల్లింపులు చేసినట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో నిల్వలో ఉన్న 8.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ నెలాఖరులోపు యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు పూర్తి చేయాలని ఆదేశించారు. తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేసే రైస్ మిల్లర్లు, దళారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎబోలా వ్యాప్తిపై కేంద్రం హెచ్చరిక..

ఎబోలా వ్యాప్తిపై కేంద్రం హెచ్చరిక..

యాదాద్రిలో భక్తుల రద్దీ...

యాదాద్రిలో భక్తుల రద్దీ...

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు
ట్యాగ్లు
తెలంగాణఉత్తంకుమార్‌రెడ్డిధాన్యంకొనుగోలురైతులుఎంఎస్పీవ్యవసాయంపౌరసరఫరాలుతెలంగాణప్రభుత్వంవరిధాన్యంరైతుసంక్షేమం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ
క్రీడలు

ముంబైపై రాజస్థాన్ సంచలన విజయం.. ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్‌లోకి ఎంట్రీ

విద్య, క్రీడలు చిన్నారుల జీవితాలను మార్చగల శక్తివంతమైన సాధనాలు: నీతా అంబానీ
జనరల్

విద్య, క్రీడలు చిన్నారుల జీవితాలను మార్చగల శక్తివంతమైన సాధనాలు: నీతా అంబానీ

ఎబోలా వ్యాప్తిపై కేంద్రం హెచ్చరిక..
జనరల్

ఎబోలా వ్యాప్తిపై కేంద్రం హెచ్చరిక..

యాదాద్రిలో భక్తుల రద్దీ...
జనరల్

యాదాద్రిలో భక్తుల రద్దీ...

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జనరల్

ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

‘పురుష:’ చూసిన ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు- హీరో పవన్ కళ్యాణ్ బత్తుల
సినిమాలు

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..
సినిమాలు

ఏపీఎస్ఎఫ్టీవీటీడీసీ చైర్మన్‌గా పి. భరత్ భూషణ్ ప్రమాణ స్వీకారం..

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..
జనరల్

మేడ్చల్‌లో ఉగ్రవాద అనుమానితుడు అరెస్ట్..

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'
జనరల్

టీజీఆర్టీసీ బస్సుల్లో హైటెక్ నిఘా..ప్రయాణికుల భద్రతకు ‘బస్సులో భరోసా'

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు
జనరల్

ఎబోలా వైరస్‌పై ఏపీ అప్రమత్తం.. విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య పరీక్షలు

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...
జనరల్

మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీ అగ్నిప్రమాదం...

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!
సినిమాలు

‘హల్లల్లల్లో’తో మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్న రక్షితా సురేశ్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!