Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

Writer: Shivani K 12:05 PM, 12 జులై, 2026
ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

ఇథనాల్‌ కలిపిన ఈ20 పెట్రోల్‌పై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పెట్రోలియం, సహజవాయు శాఖ కీలక ప్రకటన చేసింది. ఈ20 పెట్రోల్ వాడకం వల్ల వాహనాల మైలేజీ 3-5 శాతం వరకు తగ్గుతున్న విషయం నిజమేనని అంగీకరించినా, ఈ విధానంపై వెనక్కు తగ్గబోమని స్పష్టం చేసింది. పెట్రోల్‌లో ఇథనాల్ కలపాలన్న నిర్ణయం కొత్తది కాదని, 2001 నుంచే ఈ ప్రణాళిక అమలులో ఉందని వెల్లడించింది.

దేశంలో ఇథనాల్ ఉత్పత్తి గతంలో తక్కువగా ఉండటంతో ప్రాజెక్ట్ నెమ్మదిగా సాగిందని, కానీ ఇప్పుడు మౌలిక వసతులు విస్తరించడంతో ఉత్పత్తి పెరిగిందని తెలిపింది. ఈ దశలో ప్రాజెక్ట్‌ను ఆపితే పెట్టుబడులు, రైతులు, పరిశ్రమలు నష్టపోతాయని హెచ్చరించింది. ఈ20 పెట్రోల్ వల్ల ఇంజన్లు దెబ్బతింటాయన్నది తప్పుదారుణమని స్పష్టం చేస్తూ, ఇతర ప్రయోజనాల దృష్ట్యా ఈ విధానాన్ని కొనసాగిస్తామని కేంద్రం ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

పీడబ్ల్యూసీ సర్వేలో ఫిజిటల్ మార్గాల ప్రాధాన్యం

పీడబ్ల్యూసీ సర్వేలో ఫిజిటల్ మార్గాల ప్రాధాన్యం

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

దేశంలో తొలి సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్‌ను ప్రారంభించిన మంత్రి శ్రీధర్‌బాబు

వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా

వెహికిల్స్ ధరలు పెంచిన మహింద్రా

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

E20 పెట్రోల్ ధర ఎందుకు తగ్గదు?

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

ట్యాగ్లు
ఈ20 పెట్రోల్ఇథనాల్పెట్రోలియం శాఖమైలేజీవాహనాలుఇంధన విధానంప్రభుత్వంరైతులుపరిశ్రమలుఇంధన సంస్కరణలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు
జనరల్

తిరుమల మెట్ల మార్గ భద్రతపై పవన్ కళ్యాణ్ ఆదేశాలు

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!
రాజకీయాలు

నా ప్రాణం తీయాలని చూస్తే మీ అంతు చూస్తా!

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్
జనరల్

ప్రియుడిని పరిచయం చేసిన 'ధురంధర్‌' సింగర్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి
జనరల్

పద్మ భూషణ్ నాకొద్దు - ఎస్ జానకి

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్
రాజకీయాలు

సీఎం రేవంత్ వ్యాఖ్యల పై హరీష్ రావు ఫైర్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం
బిజినెస్

ఈ20 పెట్రోల్‌పై వెనక్కు తగ్గదు కేంద్రం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు
ఆరోగ్యం

యువతలో పెరుగుతున్న హైబీపీ ముప్పు

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం
జనరల్

ఎస్. జానకి మృతిపై మోదీ సంతాపం

కేంద్ర కాబినెట్ లో మార్పులు
రాజకీయాలు

కేంద్ర కాబినెట్ లో మార్పులు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు
రాజకీయాలు

టీఎంసీ బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేసిన బెంగాల్ పోలీసులు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు
క్రీడలు

భారత అథ్లెట్‌ సర్వేశ్‌ రికార్డు

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు
బిజినెస్

డిస్కౌంట్స్, ఆఫర్స్ తగ్గించిన కంపెనీలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!