
జనరల్

‘బాస్ స్కామ్’ పేరుతో జరుగుతున్న కొత్త సైబర్ మోసంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు హెచ్చరిక జారీ చేసింది. వ్యాపార సంస్థల అధిపతులు, సీనియర్ అధికారులు లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు దాడులు చేస్తున్నట్లు వెల్లడించింది.
ఈ నేరగాళ్లు మెయిల్, వాట్సాప్ ద్వారా మోసపూరిత ఫైళ్లు పంపుతున్నారు. ఆ ఫైళ్లను తెరిచిన వెంటనే మాల్వేర్ ఇన్‌స్టాల్ అయి కంప్యూటర్లు, వాట్సాప్ అకౌంట్లు హ్యాక్ అవుతున్నాయని అధికారులు తెలిపారు. అనుమానాస్పద ఫైళ్లను తెరవవద్దని సూచించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!