2, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి సాంకేతిక హంగులు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Writer: Sreekanth Reddy 12:26 AM, 18 ఫిబ్రవరి, 2026
తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి సాంకేతిక హంగులు - డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి ప్రోత్సాహం ఇచ్చే లక్ష్యంతో నిర్వహిస్తున్న రెండో విడత సీఎం కప్ 2025 -26 కు సాంకేతిక హంగులు సమకూర్చి క్రీడాకారులకు ఇష్టమైన సమాచార వ్యవస్థ ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం ఆయన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్లో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెండో విడత CM's cup GAMES, CM's Cup: GAMES - Agentic AI call centre App : Nilamani నీ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి ఎండి డాక్టర్ సోని బాలాదేవి లతో కలిసి ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా  డిప్యూటీ సీఎం  మాట్లాడుతూ, గ్రామీణ క్రీడా రంగానికి పెద్ద పీట వేసే లక్ష్యంతో మట్టిలో మాణిక్యాలను గుర్తించే విధంగా తెలంగాణ క్రీడా శాఖ సీఎం కప్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. యువకులు, విద్యార్థులు వ్యసనాల బారిన పడకుండా మైదానాలకు తరలి రావాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు నిర్వహిస్తున్న ఈ పోటీల్లో దాదాపు నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులు గ్రామీణ మండల అసెంబ్లీ జిల్లా స్థాయిలో పాల్గొని అందులోంచి 22,000 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం హర్షణీయమని అన్నారు. క్రీడాకారులకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేసే విధంగా సీఎం కప్ గేమ్స్ పేరిట నీలమణి యాప్ ద్వారా ఏఐ కాల్ సెంటర్ ద్వారా 24 గంటల సమాచారాన్ని క్రీడాకారులకు అందుబాటులో ఉంచడం అభినందనీయమని అన్నారు. 44 క్రీడాంశాలు 12 జిల్లాల వ్యాప్తంగా జరుగుతున్న ఈ పోటీలు విజయవంతం కావాలని ఈ క్రీడలనుంచి మంచి ఛాంపియన్లు వృద్ధిలోకి రావాలని ఆయన అభిలాషించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ అధికారులు పలువురు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

ట్యాగ్లు
సీఎం కప్. తెలంగాణసీఎం రేవంత్ రెడ్డిగచ్చిబౌలిశాట్డిప్యూటీ సీఎంభట్టి విక్రమార్క
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’
సినిమాలు

‘సీక్రెట్ సోల్జర్’గా రాబోతున్న ‘చైనా పీస్’

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల
సినిమాలు

నేడు ‘ఎల్లమ్మ’ ఫస్ట్ లుక్ విడుదల

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం
జనరల్

విద్వేష పూరిత నేరాల బిల్లుపై తొలి కమిటీ సమావేశం

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు
జనరల్

వ్యవసాయ మార్కెట్ల పూర్తి డిజిటలీకరణకు చర్యలు

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన
జనరల్

అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం ఆలోచన

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్
జనరల్

పప్పు దినుసులు, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలి - గవర్నర్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు
జనరల్

నామినేటెడ్ పోస్టుల భర్తీకి కాంగ్రెస్ మార్గదర్శకాలు

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్
జనరల్

బాల కార్మికులపై తెలంగాణ పోలీసుల భారీ ఆపరేషన్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం
జనరల్

‘సేఫ్ స్పోర్ట్స్ తెలంగాణ’కు శ్రీకారం

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం
జనరల్

అమెరికాలో భట్టి విక్రమార్కకు ఘన స్వాగతం

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్
బిజినెస్

జూలై జీఎస్‌టీలో తెలంగాణ సూపర్‌ పెర్ఫార్మెన్స్

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!