2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

Writer: Nithish 03:44 PM, 2 నవంబర్, 2026
మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

మురాసు తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరంవైపు దూసుకొస్తుండటంతో రాష్ట్రంలోని పలు పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. నిజాంపట్నం, వాడరేవు పోర్టుల్లో పదో నంబర్‌ గ్రేట్ డేంజర్ సిగ్నల్‌ను ఎగురవేశారు. మచిలీపట్నం పోర్టులో తొమ్మిదో నంబర్‌ ప్రమాద హెచ్చరిక, కృష్ణపట్నం పోర్టులో ఎనిమిదో నంబర్‌ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

మిగిలిన పోర్టుల్లో మూడో నంబర్‌ లోకల్ కాషనరీ సిగ్నల్‌ను కొనసాగిస్తున్నారు. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలని హెచ్చరిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి

సీఈఓ తెలంగాణ వెబ్‌సైట్ సమస్యను వెంటనే పరిష్కరించాలి.. సామా రామ్మోహన్ రెడ్డి డిమాండ్

అమెరికా షరతులు అంగీకరిస్తే రెండు రోజుల్లో హార్ముజ్ జలసంధి తెరుస్తాం: ఇరాన్

ఐదు దేశాల్లో డిజిటల్ బిల్‌బోర్డులు హ్యాక్‌..తెరపై అశ్లీల వీడియోలు

రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై ఆస్పత్రి కీలక ప్రకటన

ట్యాగ్లు
మురాసు తుఫానుఏపీ తీరప్రాంతంపోర్టుల్లో ప్రమాద హెచ్చరికలునిజాంపట్నం పోర్టుమచిలీపట్నం పోర్టుకృష్ణపట్నం పోర్టువాడరేవు పోర్టుతుఫాను హెచ్చరికలుసముద్రంలో అలజడిమత్స్యకారులకు హెచ్చరిక
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు కేంద్రం నిధులు మంజూరు
జనరల్

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది
క్రీడలు

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్
సినిమాలు

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు
రాజకీయాలు

ఏపీ అభివృద్ధే లక్ష్యం.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
రాజకీయాలు

ఏపీ అభివృద్ధే లక్ష్యం.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
జనరల్

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

రాప్తాడు బాధితుడిని పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రాప్తాడు బాధితుడిని పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు భారీ నష్టం.. సీటీఐ ఆరోపణలు
రాజకీయాలు

ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు భారీ నష్టం.. సీటీఐ ఆరోపణలు

మంత్రి కారుకు డ్రైవర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. ధార్వాడలో ఆసక్తికర ఘటన
రాజకీయాలు

మంత్రి కారుకు డ్రైవర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. ధార్వాడలో ఆసక్తికర ఘటన

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన
జనరల్

లక్ష మంది విద్యార్థులకు ఉచిత ఏఐ శిక్షణ.. మంత్రి శ్రీధర్ బాబు కీలక ప్రకటన

చంద్రబాబు ప్రభుత్వంపై విడుదల రజిని ఫైర్
రాజకీయాలు

చంద్రబాబు ప్రభుత్వంపై విడుదల రజిని ఫైర్

నేహా ఫాతిమా ప్రేమ వ్యవహారం.. బిగ్‌బాస్‌లో కలకలం
షోస్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!