2, నవంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

Writer: Shivani K 03:53 PM, 2 నవంబర్, 2026
రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

సినిమాల విడుదల తేదీలు దగ్గరపడుతున్నాయనే కారణంతో సెన్సార్ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మాతలు ఒత్తిడి చేయడంపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిలీజ్ డేట్‌ను సాకుగా చూపిస్తూ సెన్సార్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు సీఈఓ రాజేంద్ర సింగ్ కఠిన మార్గదర్శకాలతో కూడిన అడ్వైజరీని విడుదల చేశారు. నిర్మాతలు ప్రకటించిన సినిమా లేదా ట్రైలర్ విడుదల తేదీతో సంబంధం లేకుండా, చట్టబద్ధమైన గడువులు, నిబంధనల ప్రకారమే సెన్సార్ కమిటీ సినిమాలను పరిశీలిస్తుందని వెల్లడించారు. ఫైనల్ గ్రాఫిక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, క్రెడిట్స్, సౌండ్ మిక్సింగ్, సబ్‌టైటిల్స్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తయిన తర్వాతే సెన్సార్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న సినిమాల కాపీలను సమర్పిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తామని హెచ్చరించారు.

అలాగే సెన్సార్ దరఖాస్తులో సినిమా టైటిల్‌ను పేర్కొన్నంత మాత్రాన దానికి అధికారిక ఆమోదం లభించినట్లు కాదని బోర్డు స్పష్టం చేసింది. నిబంధనల ప్రకారం టైటిల్‌ను మార్చే అధికారం ఎగ్జామినింగ్ కమిటీకి ఉంటుందని, సర్టిఫికేట్ వచ్చే వరకు అదే తుది టైటిల్ అని ప్రచారం చేయకూడదని సూచించింది. సినిమాటోగ్రాఫ్ చట్టం, 1952, 2024 నిబంధనలకు అనుగుణంగా సినిమా విడుదల తేదీని దృష్టిలో ఉంచుకుని నిర్మాతలు ముందుగానే సెన్సార్‌కు దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. చివరి నిమిషంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి, హడావిడిగా సెన్సార్ చేయించుకునే నిర్మాతలకు ఈ మార్గదర్శకాలు కొత్త సవాలుగా మారనున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

రిలీజ్ డేట్ పేరుతో ఒత్తిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

‘రౌడీ జనార్దన’ కోసం భారీ సెట్..

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

టాక్ ఎలా ఉన్నా.. కలెక్షన్లలో తగ్గేదేలే అంటున్న ‘ఆదర్శ కుటుంబం’ !

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్

'జైలర్ 2' ఓటీటీ వెర్షన్ పై ఇంట్రెస్టింగ్ రూమర్స్

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

‘రామాయణ’ పాటలపై విమర్శలకు స్పందించిన ఏఆర్‌ రెహమాన్‌

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రకాశ్ రాజ్‌తో పెళ్లిపై పోనీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్యాగ్లు
సెన్సార్ బోర్డుసీబీఎఫ్‌సీసినిమా సెన్సార్సినిమా విడుదలనిర్మాతలుసెన్సార్ నిబంధనలురాజేంద్ర సింగ్పోస్ట్ ప్రొడక్షన్సినిమాటోగ్రాఫ్ చట్టంసినీ పరిశ్రమ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ భారీ బడ్జెట్ ఫెయిల్యూర్.. నిజమేనా ?

ఐపీఎల్‌లో ఆడేందుకు ఆమిర్‌ మాస్టర్‌ ప్లాన్‌
క్రీడలు

ఐపీఎల్‌లో ఆడేందుకు ఆమిర్‌ మాస్టర్‌ ప్లాన్‌

భాజపా అభ్యంతరంతో దియా మీర్జా దీపావళి వీడియోను తొలగించిన బీఎంసీ
జనరల్

భాజపా అభ్యంతరంతో దియా మీర్జా దీపావళి వీడియోను తొలగించిన బీఎంసీ

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు కేంద్రం నిధులు మంజూరు
జనరల్

హైదరాబాద్‌ మెట్రో రెండో దశకు కేంద్రం నిధులు మంజూరు

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది
క్రీడలు

భారత మహిళల క్రికెట్ చరిత్రలో స్వర్ణాధ్యాయం.. ప్రపంచకప్ విజయానికి ఏడాది

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్
సినిమాలు

రిలీజ్ డేట్‌తో సంబంధం లేదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు షాక్

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు
రాజకీయాలు

ఏపీలో 13 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్‌కు ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు

ఏపీ అభివృద్ధే లక్ష్యం.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన
రాజకీయాలు

ఏపీ అభివృద్ధే లక్ష్యం.. కొత్త పార్టీపై విజయసాయిరెడ్డి కీలక ప్రకటన

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ
జనరల్

మురాసు తుఫాను బీభత్సం.. ఏపీ పోర్టుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ

రాప్తాడు బాధితుడిని పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు
రాజకీయాలు

రాప్తాడు బాధితుడిని పరామర్శించిన వైఎస్ జగన్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు భారీ నష్టం.. సీటీఐ ఆరోపణలు
రాజకీయాలు

ఇండియా కూటమి ర్యాలీతో ఢిల్లీ వ్యాపారులకు భారీ నష్టం.. సీటీఐ ఆరోపణలు

మంత్రి కారుకు డ్రైవర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. ధార్వాడలో ఆసక్తికర ఘటన
రాజకీయాలు

మంత్రి కారుకు డ్రైవర్‌గా మారిన జిల్లా కలెక్టర్.. ధార్వాడలో ఆసక్తికర ఘటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!