
జనరల్

టీవీకే అధ్యక్షుడు సి. జోసెఫ్ విజయ్ మరియు తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ మధ్య జరిగిన భేటీపై తమిళనాడు లోక్ భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విజయ్ను చెన్నైలోని లోక్ భవన్‌కు ఆహ్వానించినట్లు తెలిపింది.

ఈ సమావేశంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు అసెంబ్లీలో ఇంకా నిరూపించబడలేదని గవర్నర్ విజయ్‌కు వివరించినట్లు సమాచారం. ప్రభుత్వ ఏర్పాటు కోసం రాజ్యాంగపరమైన మెజారిటీ మద్దతు తప్పనిసరి అని గవర్నర్ స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!