
క్రీడలు

తమిళనాడులో రేపు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సోళవందనం ఎమ్మెల్యే కరుప్పయ్యను తాత్కాలిక స్పీకర్గా సీఎం విజయ్ నియమించారు. రేపటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన తాత్కాలిక స్పీకర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు.
ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ఆయనే నిర్వహించనున్నారు. కొత్త ప్రభుత్వ శాసన ప్రక్రియలో ఇది కీలక ముందడుగుగా భావిస్తున్నారు. అసెంబ్లీ ప్రారంభంతో తమిళనాడులో కొత్త రాజకీయ అధ్యాయం ప్రారంభమవుతోందని వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!