20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ కీలక వ్యాఖ్యలు..

Writer: Chandrika 02:56 PM, 20 ఆగస్టు, 2026
సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు సీఎం విజయ్‌ కీలక వ్యాఖ్యలు..

తమిళనాడులో జరిగిన 31వ సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సి. జోసెఫ్‌ విజయ్‌ పలు కీలక అంశాలను లేవనెత్తారు. కావేరి జలాల విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు, సంబంధిత అథారిటీల నిర్ణయాలను అమలు చేయాలని కోరారు. తమిళనాడుకు నీట్‌ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని, MBBS, BDS, AYUSH రాష్ట్ర కోటా సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేసుకునేలా అనుమతించాలని డిమాండ్‌ చేశారు.

జనాభా ఆధారంగా డీలిమిటేషన్‌ చేపడితే జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతుందని విజయ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గకుండా చట్టబద్ధ హామీ ఇవ్వాలని కోరారు. జీఎస్టీ తర్వాత రాష్ట్రాల సొంత పన్ను ఆదాయ వనరులు పరిమితమైన నేపథ్యంలో న్యాయమైన ఆర్థిక వాటా కల్పించాలని డిమాండ్‌ చేశారు. దక్షిణాది రాష్ట్రాలను సమగ్ర ఆర్థిక ప్రాంతంగా అభివృద్ధి చేయడం, ఉమ్మడి పారిశ్రామిక కారిడార్లు, మల్టీమోడల్‌ లాజిస్టిక్స్‌ పార్కులు ఏర్పాటు చేయడం, బొమ్మసంద్ర-హోసూర్‌ మెట్రో విస్తరణను వేగవంతం చేయాలని సూచించారు. అలాగే డ్రగ్స్‌ రవాణా, తయారీ, పంపిణీపై రాష్ట్రాలు సమన్వయంతో పనిచేయాలని, ఆన్‌లైన్‌లో ప్రిస్క్రిప్షన్‌ మందుల అక్రమ విక్రయాలపై కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. పోర్టులు, కోస్టల్‌ షిప్పింగ్‌, మత్స్య పరిశ్రమ, సముద్ర పర్యాటకానికి ప్రాధాన్యం ఇవ్వాలని, 1,076 కిలోమీటర్ల తీరప్రాంతం ఉన్న తమిళనాడు బ్లూ ఎకానమీలో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. బలమైన రాష్ట్రాలతోనే బలమైన భారత్‌ నిర్మాణం సాధ్యమని విజయ్‌ పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

ట్యాగ్లు
తమిళనాడు సీఎం విజయ్‌సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌నీట్‌ మినహాయింపుకావేరి జలాలుడీలిమిటేషన్‌దక్షిణాది రాష్ట్రాలుసమాఖ్య విధానంజీఎస్టీ ఆదాయంబ్లూ ఎకానమీతమిళనాడు రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లోకి కావ్యశ్రీ ఎంట్రీ?

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?
షోస్

అగ్నిపరీక్ష 2’లో కొత్త ట్విస్ట్‌...ఆరుగురికి వార్నింగ్‌ కార్డులు?

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?
జనరల్

శ్రావణ భార్గవితో విడాకుల రూమర్స్‌పై హేమచంద్ర స్పందన.. ఏమన్నారంటే?

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన
జనరల్

ఏకే-47 కాల్పులపై ఆర్జేడీ ఆందోళన

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్
జనరల్

సుదీర్ఘ విరామం తర్వాత భార్యను కలిసిన ఇమ్రాన్ ఖాన్

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?
షోస్

అగ్నిపరీక్ష 2’లో బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్ల స్పెషల్‌ ఎంట్రీ?

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం
జనరల్

శ్రీవారి సేవకులకు గ్రేడింగ్‌.. భక్తులకు మెరుగైన సేవలే లక్ష్యం

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి
జనరల్

సిక్కుల ఊచకోత కేసు దోషి సజ్జన్ కుమార్ మృతి

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో ఆంధ్రప్రదేశ్‌ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై కొత్త ఛార్జీలు
బిజినెస్

ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్.. లావాదేవీలపై కొత్త ఛార్జీలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...
జనరల్

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తమిళనాడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు...

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...
ఓటీటీ

‘జగమే సంగీతం’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!