3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

Writer: Chandrika 06:01 PM, 3 అక్టోబర్, 2026
వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

2026 ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం అందించడంలో కీలక పాత్ర పోషించిన టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ రూ.75 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. తమిళనాడుకు చెందిన సుందర్.. పాకిస్థాన్‌తో జరిగిన పురుషుల క్రికెట్ ఫైనల్లో కీలక బౌలింగ్ ప్రదర్శనతో జట్టు విజయంలో భాగమయ్యాడు. భారత్ 19 పరుగుల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 61 పరుగులు చేయగా, తిలక్ వర్మ 51 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 192 పరుగులకే పరిమితమైంది. హసన్ నవాజ్ 96 పరుగులతో పోరాడినా పాక్‌కు విజయం దక్కలేదు. భారత బౌలింగ్‌లో వాషింగ్టన్ సుందర్ 2 వికెట్లు తీసి కీలక సహకారం అందించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...

తెలంగాణ లో ఈనెల 10 నుంచి బతుకమ్మ వేడుకలు...

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు
ట్యాగ్లు
వాషింగ్టన్ సుందర్తమిళనాడు సీఎం విజయ్సీఎం విజయ్ఏషియన్ గేమ్స్ 2026టీమిండియాభారత్ పాకిస్థాన్క్రికెట్ గోల్డ్ మెడల్వాషింగ్టన్ సుందర్ నజరానాభారత క్రికెట్ఏషియన్ గేమ్స్ క్రికెట్
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10:డేంజర్ జోన్‌లో సృష్టి, చరణ్..

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఐటీ ఉద్యోగి నుంచి బిగ్ బాస్ హౌస్ కంటెస్టెంట్‌గా రోహిత్ నాయుడు...

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్..

వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..
రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో పోటీపై అక్బరుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు..

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..
క్రీడలు

ఛండీగఢ్ వన్డేలో భారత్ భారీ స్కోరు..

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...
జనరల్

వికారాబాద్ అనంతగిరి రోడ్డు ప్రమాద వివరాలు వెల్లడించిన ఎస్పీ...

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..
జనరల్

పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ మరో కీలక అడుగు..

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్
జనరల్

మల్కాజ్ గిరి లో ఘనంగా సేవా సంకల్ప్ అభియాన్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..
జనరల్

వాషింగ్టన్ సుందర్‌కు సీఎం విజయ్ భారీ నజరానా..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 21వ స్వర్ణం..

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌?

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..