5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

Writer: Shivani K 03:13 PM, 5 అక్టోబర్, 2026
పోలవరంలో మలేరియా మాత్రల ఘటనపై సుప్రీంకోర్టు విచారణ

పోలవరం ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా మాత్రలు వికటించిన ఘటనపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ ఘటనలో మలేరియా మాత్రలు వికటించడంతో చిన్నారి జమున మృతి చెందినట్లు సమాచారం. ఘటనపై జరుగుతున్న దర్యాప్తు ప్రక్రియను పర్యవేక్షించాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది.

మలేరియా మాత్రల ప్రభావానికి సంబంధించిన ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా తదుపరి విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు. దర్యాప్తు పురోగతిని పర్యవేక్షించే బాధ్యతను ఏపీ హైకోర్టుకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల పనులు వేగవంతం చేయాలి: సీఎస్

సన్నబియ్యం ధరల పెరుగుదలపై హరీశ్ రావు ఫైర్.. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

ట్యాగ్లు
పోలవరంమలేరియా మాత్రలుచిన్నారి జమునసుప్రీంకోర్టుఏపీ హైకోర్టుఆంధ్రప్రదేశ్ఏజెన్సీ ప్రాంతంమలేరియాదర్యాప్తుల్యాబ్ రిపోర్ట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వాయిదా పడిన ‘ఆదర్శ కుటుంబం’...కొత్త రిలీజ్‌ డేట్‌పై సస్పెన్స్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌
సినిమాలు

‘బత్తా’ తెలుగు రిలీజ్‌పై అట్లీ హింట్‌

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం
జనరల్

వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్‌ పురస్కారం

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు
జనరల్

సైబీరియాలో పరిశోధకురాలి మృతి...ప్లేగుపై అనుమానాలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌
క్రీడలు

స్లో ఓవర్‌ రేట్‌పై భారత్‌, విండీస్‌కు ఐసీసీ షాక్‌

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం
జనరల్

కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరీకి షాక్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానం

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

వరద ముంపు నివారణకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌
సినిమాలు

తన జీవిత ప్రయాణంపై ప్రియాంక సింగ్‌ ఎమోషనల్‌ పోస్ట్‌

అస్తవ్యస్తమైన నిద్రతో బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం.. అధ్యయనంలో కీలక విషయాలు
ఆరోగ్యం

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి
సినిమాలు

తన పేరును దుర్వినియోగం చేయొద్దంటూ బండ్ల గణేష్‌ విజ్ఞప్తి

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’
సినిమాలు

గ్రాండ్‌ రిలీజ్‌కు సిద్ధమైన యోగిబాబు ‘సింగారం’

సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దృశ్యం: ది కన్‌క్లూజన్’.. కథపై పెరుగుతున్న ఆసక్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!