
జనరల్

సుప్రీంకోర్టు జనగణనలో కులాల లెక్కింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కులగణనను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం, సంక్షేమ పథకాల అమలుకు కులగణన అవసరమని స్పష్టం చేసింది.
వెనుకబడిన వర్గాల జనాభా తెలుసుకోవడం ద్వారా సమగ్ర అభివృద్ధి సాధ్యమని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. కులగణన ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, కోర్టులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!